[dropcap]త్వ[/dropcap]రలో!!! త్వరలో!!!! త్వరలో!!!!
మరొక చరిత్ర గ్రంథ వ్యాఖ్యాన సహిత అనువాద ధారావాహిక ప్రారంభం!!!!!!!
భారతదేశ చరిత్రను ఎలాంటి పక్షపాతం లేకుండా, రంగులు పులమకుండా అందించాలన్నది సంచిక ప్రయత్నం!!!!
చరిత్రలో అందుబాటులో వున్న సత్యాలను పాఠకుల ముందుంచితే నిజానిజాలు వారే నిర్ణయించుకుంటారు…
అందుకే గతంలో సంచిక చారిత్రక సత్యాలను మూలాల నుంచి పాఠకులకు అందించే పలు రచనలను అందించింది.
నీలమత పురాణం!
కల్హణ కశ్మీర రాజతరంగిణి!
జోనరాజ రాజతరంగిణి!
రామం భజేశ్యామలం.!
దేశవిభజన విషవృక్షం!
నా హైదరాబాదు జ్ఞాపకాలు- నిజాం పాలన చివరి రోజులు!
శ్రీవరుడి తృతీయ రాజతరంగిణి ( సీరియల్ ప్రచురితమవుతోంది)
త్వరలో మరో మూల చరిత్ర పుస్తకం వ్యాఖ్యాన సహిత అనువాదం అందిస్తోంది సంచిక..
ప్రచారంలో ఉన్న అబద్ధ కథనాల నిజస్వరూపాలను స్పష్టం చేసే చారిత్రిక మూల గ్రంథం… తొలిసారి తెలుగులో..
మీకు ఇతర ఏ పత్రిక ఇలాంటి రచనలు అందించదు.
ఇతర పత్రికలలో ప్రచురితమయేటటువంటి రచనలు సంచికలోనూ వస్తాయి. కానీ, సంచిక ఆందించేటటువంటి రచనలు ఇతర ఏ పత్రికలోనూ లభించవు….
వివరాల కోసం వచ్చేవారం దాకా ఆగాలి..