14వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు – పురస్కారాల ప్రదానోత్సవ సభకి ఆహ్వానం

0
2

[dropcap]ర[/dropcap]మ్యభారతి సాహిత్య త్రైమాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించబడిన 14వ జాతీయస్థాయి చిన్న కథల పోటీలలో విజేతలకు సోమేపల్లి పురస్కార ప్రదానోత్సవ సభకు ఆహ్వానం.

తేది: 23 జూలై 2023 ఆదివారం ఉ. 10 గంటలకు

వేదిక:

శ్రీ పద్మావతి కళ్యాణ వేదిక, శ్రీ వేంకటేశ్వర దేవస్థాన ప్రాంగణం, బృందావన్ గార్డెన్స్, 5వ లైను, గుంటూరు

సభా నిర్వహణ:

డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు, ప్రముఖ సాహితీవేత్త

ముఖ్య అతిథి:

శ్రీ వల్లూరు శివప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి, ఎ.పి.అభ్యుదయ రచయితల సంఘం

గౌరవ అతిథి:

శ్రీ చిటిపోతు మస్తానయ్య గారు, అధ్యక్షులు, దేవాలయ కమిటీ

పోటీ న్యాయనిర్ణేత:

శ్రీ శ్రీకంఠస్ఫూర్తి గారు, ప్రముఖ కథా రచయిత

పురస్కార ప్రదాత:

శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు ప్రముఖ కవి

***

14వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ పురస్కార విజేతలు:

ప్రథమ పురస్కారం:

శ్రీమతి బి. కళాగోపాల్, నిజామాబాద్. కథ: ఆకుపచ్చని పొద్దు

ద్వితీయ పురస్కారం:

శ్రీ బి.వి.రమణమూర్తి, మధురవాడ. కథ: విత్తు

తృతీయ పురస్కారం:

శ్రీ మల్లారెడ్డి మురళీమోహన్, విశాఖపట్నం. కథ: వెన్నెల దీపం

ప్రోత్సాహక ఉత్తమ పురస్కారాలు:

  1. శ్రీ శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు. కథ: ఎగిరే ముద్దు
  2. శ్రీ బి.వి.శివప్రసాద్, విజయవాడ. కథ: వైకుంఠపాళి
  3. శ్రీ కె.వి.లక్ష్మణరావు, మానేపల్లి. కథ: బాధ నుండి బాధ్యత వైపు
  4. శ్రీమతి కె.వి.సుమలత, గుడివాడ. కథ: ఏది దానం-ఎవరు దాత

***

కథా ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం

– చలపాక ప్రకాష్ సంపాదకుడు,రమ్యభారతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here