15వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ చిన్న కథల పోటీల విజేతలు – ప్రకటన

0
1

ఇటీవల ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న కథల పోటీలలో సోమేపల్లి సాహితీ పురస్కారాలు పొందిన విజేతల వివరాలు ప్రకటిస్తున్నాము.

వెంకు సనాతని, బాపట్ల  (రచన: డొక్కుబండి)కు ప్రథమస్థాయి, పి.వి.ఆర్‌.శివకుమార్‌, ముంభై (రచన: లంచ్‌ బాక్స్‌)కు ద్వితీయస్థాయి, బి.కళాగోపాల్‌, నిజామాబాద్‌ (రచన: ఖల్లి వెళ్లి)కు తృతీయస్థాయి పురస్కారాలు లభించాయి.

ప్రత్యేక బహుమతులు  1) మయూఖ (బోడుప్పల్‌) రచన: ఆసరా, 2) శింగరాజు శ్రీనివాసరావు (ఒంగోలు) రచన: ఉచ్ఛిష్టం ఎన్నికైనాయి.

త్వరలో గుంటూరులో జరిగే ప్రత్యేక సభలో జ్ఞాపిక, శాలువా, నగదుతో విజేతలను సత్కరించడం జరుగుతుంది.

ఈ కథలపోటీకి ప్రఖ్యాత కథకులు విహారి న్యాయనిర్ణేతగావ్యవహరించారు.

ఇట్లు

సాహితీ వందనములతో..

వశిష్ఠ సోమేపల్లి, అవార్డు కమిటీ

చలపాక ప్రకాష్‌, ఎడిటర్‌, రమ్యభారతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here