18. చిరునవ్వు

0
48

2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత.

చిరు నవ్వా చిరు నవ్వా నీ చిరునామా ఎక్కడ
ఎక్కడ ని చెప్పను నేను, నీవు ఎక్కడ ఉంటే, అక్కడే నేను
కనిపించే నాచిరునవ్వుల వెనుక కానరాని….. గతమెంతో
నా చిరునామా తెలిసిననను
చేరుకోలేక పోతున్నావా
చిరునవ్వా, చిరునవ్వా ఎలాగైనా నన్ను చేరుకొని నాలోనూ చిరునవ్వులు
పూయించవా.