Site icon Sanchika

‘రాత్రి సింఫని’ కవితాసంపుటానికి పాలమూరు సాహితి అవార్డు – వార్త

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి డా. బాణాల శ్రీనివాసరావు రచించిన ‘రాత్రి సింఫని’ కవితాసంపుటి 2023 సంవత్సరానికి గాను పాలమూరు సాహితి అవార్డుకు ఎంపికైంది.

ఈ అవార్డు కార్యక్రమం సెప్టెంబర్ 1 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ లో గల కాళోజీ హాల్ లో ఉదయం 10 గంటలకు జరుగుతుంది.

అందరూ ఆహ్వానితులే.

– డా. భీంపల్లి శ్రీకాంత్

వ్యవస్థాపకులు

పాలమూరు సాహితి అవార్డు

9032844017

Exit mobile version