Site icon Sanchika

2024 దీపావళి పోటీ కథల ప్రచురణ – అప్‌డేట్

[dropcap]సం[/dropcap]చిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ బహు కృతజ్ఞతలు.

పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన 16 కథలను ఈ ఆదివారం (10 నవంబర్ 2024) నుంచి సంచిక వారపత్రికలో ప్రచురిస్తున్నాము. కథలు – వాటి శీర్షికల అకారాది క్రమంలో ప్రచురితమవుతాయి.

  1. అతడు రాతి మనిషి – బలభద్రపాత్రుని ఉదయ శంకర్ – 10 నవంబర్ 24
  2. అంతఃచక్షువు – డా. సన్నిహిత్‌ – 10 నవంబర్ 24
  3. అంత్రాల రొట్టె – బి. కళాగోపాల్ – 10 నవంబర్ 24
  4. ఊరు రమ్మంటోంది! – కె.వి.లక్ష్మణ రావు – 10 నవంబర్ 24
  5. కార్తీక దీపాలు – ఆసూరి హనుమత్ సూరి – 10 నవంబర్ 24
  6. డైరీ – సింగీతం ఘటికాచల రావు – 10 నవంబర్ 24
  7. నిచ్చెన! – బులుసు సరోజినిదేవి – 17 నవంబర్ 24
  8. ప్రతుష్టి – సంధ్యా యల్లాప్రగడ – 17 నవంబర్ 24
  9. బహుశా – జె.ఎస్.వి. ప్రసాద్ – 17 నవంబర్ 24
  10. బంధం-ఆసరా-అనుబంధం – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము – 17 నవంబర్ 24
  11. బిచ్చగాడు – శిరిప్రసాద్ – 17 నవంబర్ 24
  12. భిన్న కోణాలు – తిరుమలశ్రీ/పి.వి.వి. సత్యనారాయణ – 24 నవంబర్ 24
  13. మొక్కై వొంగనిది – కె. లక్ష్మీ శైలజ (కరణం శైలజ) – 24 నవంబర్ 24
  14. రేపటిని ప్రేమించు – కోపూరి పుష్పాదేవి – 24 నవంబర్ 24
  15. వాన ముద్దు-వరద వద్దు – మంగు కృష్ణకుమారి – 24 నవంబర్ 24
  16. వెడ్ షూట్స్ – పి వి రామ శర్మ – 24 నవంబర్ 24

~

సాధారణ ప్రచురణకు ఎంపికయిన కథల తాజా జాబితా:

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలకు సంబంధించి కొందరు రచయితలు తమ కథలను ఉపసంహరించుకుంటామని కోరినందున ఆ కథలను ప్రచురించడం లేదు. సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు సంచిక వార పత్రికలోనూ, మాసపత్రికలోనూ డిసెంబర్ 2024 నుంచి ప్రచురితమవుతాయి. కథలు – వాటి శీర్షికల అకారాది క్రమంలో ప్రచురితమవుతాయి.

~

దీపావళి కథల పోటీలో ఎంపికైన సాధారణ కథల ప్రచురణ వలన, మామూలుగా సంచికకు పంపిన కథల ప్రచురణకు కొంత సమయం పడుతుంది. రచయితలు సహకరించగలరు. ధన్యవాదాలు.

Exit mobile version