Site icon Sanchika

21. మౌనం

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]మా[/dropcap]ట్లాడలేని మౌనమా మాటలు నేర్చుకోనుమా
మాటలు నేర్వక పోయిన పరవాలేదు
నీ మౌనాన్ని ఛేదించుమా! నీ మౌనంలో అర్థాలు ఎన్నో వెతికి
నన్ను అలసి పోనికుమా, కాలం కరగక ముందే  నాకు మౌనాన్ని నేర్పాకుమా!

Exit mobile version