సంచిక – పద ప్రతిభ – 122

0
5

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. జానకి (4)
4. పార్వతి (4)
7. రాజులెక్కెడు ఏనుఁగు (5)
8. అటునించి చూస్తే సముద్రం కనిపిస్తుంది కానీ మధ్యలో ల మాయం (2)
10. మలయాపర్వతంలోను కుక్క లోను టము లేదు (2)
11. జలయంత్రము (3)
13. మూడొంతులే ఉన్న యవ్వనవతి (3)
14. గౌరవింపఁదగినవాడు (3)
15. ముసలివాడు (3)
16. ఒక దినుసు చేఁప / వ్యాప్తి (3)
18. అంతంలేని అవలగ్నము (2)
21.నాగసరము రివర్సులో ఊదితే చివర విరిగిపోయింది (2)
22. —–కారకా అంటూ మొదలయ్యే త్యాగరాజస్వామి పంచరత్న కృతి (5)
24. సన్నమైన సముద్రమార్గము (4)
25. కడుపులోని అన్నాది పదార్థములను జీర్ణము చేయు శక్తి (4)

నిలువు:

1. లక్ష్మి (4)
2. కరణం జనార్ధనరావు క్లుప్తంగా (2)
3. గెలుపు (3)
4. తగవు (3)
5. గొంతు (2)
6. కిరణములు (4)
9. తులసిగారి భర్త (5)
10. మన్మథుడు (5)
12. పుట్టుక, జన్యుకణం (3)
15. సర్పయాగము చేసిన రాజు – చివర లేకుండా పోయాడు (4)
17. రేణుకాదేవి భర్త (4)
19. షడ్విధ ప్రాకృత భాషలలో నొకటి (3)
20. వడి గల గుఱ్ఱము తడబడింది (3)
22. రెండు సగాలుగా పుట్టిన వాడు – మగధను పాలించిన రాజు – ఇప్పుడు రాధుడు కోల్పోయి మిగిలాడు (2)
23. ఆనంద మఠము లో 3,5 (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూలై 09తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 122 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూలై 14 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 120 జవాబులు:

అడ్డం:   

1. నిలింపనదీకిరీటి 6. విటి 7. లంతు 9. చెకోత్ర 12. లుపాజం 14. బిరి 15. నిలయం 17. పని 18. చుక్క 19. త్రయం 20. నబా 22. ముఖము 24. సలాం 25. మ్మధరా 27. అరటి 28. ముక్కు 30. రామ 31. నిగమగోచరులు

నిలువు:

1. నిజం చెబితే నమ్మరు 2. పవిత్ర 3. నటి 4. కిలం 5. రీతులు 8. నిజం నిప్పు లాంటిది 10. కోరి 11. అల 13. పాప 15. నిక్కము 16. యంత్రము 21. బాధ 23. ఖడ్గం 24. సర 26. రాముగ 27. అమరు 29. క్కుమ 30. రాచ

సంచిక – పద ప్రతిభ 120 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కరణం రామకుమార్
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పంతుల వేణు గోపాల రావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంబర వెంకట జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here