సంచిక – పద ప్రతిభ – 124

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు ———- కు అలుకరానీయకు అని ఘంటసాల వారు పాడిన భక్తి గీతం (6)
4. ఇది ఈనింది అంటే దూడని కట్టెయ్యమన్నారని సామెత (4)
8. న్యాయము, విల్లు (2)
9. మనసు కలత చెందడం (5)
11. ఈ నది వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండలలో ఉద్భవించింది – ఈ పేరు తోనే ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రా యొక్క ప్రధాన ప్రవాహం కూడా పిలువబడుతుంది . ఒకప్పుడు జంట నగరాలకు మంచినీటి సరఫరా దీనినుంచే, ఈ నది యొక్క చారిత్రక పేరు ముచుకుంద (2)
13. మోక్షము నిచ్చువాడు. విష్ణువు (3)
15. మేడ వెనుకటి ఇంటిలోకి చూస్తే ఎనిమిది పన్నాలు గల వేదభాగము కనిపిస్తుంది (3)
16. ఎన్ఠీఆర్ సీనియర్ గారి చెల్లెలుగా, ప్రేయసిగా, కూతురిగా కూడా ఈమె నటించింది – విశాల హృదయాలు ఈ నటి తొలిచిత్రం (4)
18. పెద్దకన్నులుగల నల్లయిఱ్ఱి కంగారు పడింది (3)
19. మాసిన ముక్కు కాళ్లుగల తెల్లహంస (4)
20. పార్వతి (3)
21. సంతోషము (3)
24. పద్య విశ్రమస్థానము; తాళ ప్రాణ కళావిశేషము (2)
25. సింహము (5)
26. సూత్రవ్యాఖ్యాన గ్రంథము; మాటాడదగినది (2)
29. విడువనిచ్ఛగలవాఁడు (4)
30. చరిత్రకారుడు (6)

నిలువు:

1. ఆరంజోతి (4)
2. ఏకులా వచ్చి ఇది అయిపోయిందిట (2)
3. మంగళ గౌరీ నోము లో 1,2,6,7 (4)
5. క్రిందనుంచి పైకెళ్లిన అగ్రజుడు (2)
6. ప్రేమ /భక్తి పూర్వకంగా దీనిని సమర్పించి రుక్మిణీదేవి తులాభారంవేసి శ్రీకృష్ణుని గెలుచుకుందని ఒక ప్రసిద్ధ నాటకం మరియు పౌరాణిక సినిమా కథ (6)
7. తడబడిన అశ్వగతివిశేషము (3)
10. ధనుర్మాస శుక్ల పక్ష ఏకాదశి (7)
12. బంధుత్వాలను గురించి చెప్పే , 1968లో విడుదలైన తెలుగు సినిమా – పేకేటి శివరాం దర్శకత్వం (5)
14. కవ్వపుఁ గొండ ; దుర్గమ్మతల్లి అడ్డా (5)
17. అందమైనది – రామ నామంతో మొదలెట్టండి (6)
21. అరఁటిచెట్టు (3)
22. అనుచితముగా ప్రశంసించుట (4)
23. వాళ్లావిడకు ఉంగరమిచ్చాడు – ఆవిడకాస్తా దాని పారేసుకుంది – ఇప్పుడాయన మర్చిపోయాడు. ఇంతకీ ఎవరాయన – ఏమా కథ (4)
27. కుబేరుడే – చివరాఖరన డు లేదు (2)
28. ఆలమంద, వాటిమీదినుండి వచ్చే గాలి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూలై 23తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 124 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూలై 28 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 122 జవాబులు:

అడ్డం:   

1.జనకజ 4. జగన్మాత 7. జయమంగళం 8. ధిజ 10. జకు 11. జలంత్రం 13. జరాలు 14. మాన్యుడు 15. జరుడు 16. ఉరుజ 18. నడు 21. వుమ 22. జగదానంద 24. జలసంధి 25. జఠరాగ్ని

నిలువు:

1.జలధిజ 2. కజ 3. జయము 4. జగడం 5. గళం 6. తళుకులు 9. జలంధరుడు 10. జరాభీరువు 12. జన్యువు 15. జనమేజ 17. జమదగ్ని 19. మాగధి 20. వనంజ 22. జ సం 23. ద ఠ

సంచిక – పద ప్రతిభ 122 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పద్మావతి కస్తల
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంబర వెంకట జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here