పద శారద-8

0
2

[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) వెన్నుని గదాయుధము (4)
3) వత్తు లేని అవ్వతో మొదలయ్యే సిగబంతి (4)
5) సమయాన్ని సూచిస్తుంది కాబట్టి కోడిపుంజును ఇలా అనొచ్చా (4)
7) వాగురతో మొదలయ్యే మరులు (3)
8) ఒక తార, తారడు కూడా (3)
9) వీటి (4)
11) హృదయానందకారకము (4)
13) అచ్చొత్తించ బడినది (4)
15) అవమానం జరిగితే ఇది తప్పదు (4)
17) పూల రజము (4)
19) వేదమే; చాలా పాత వెలుగు కదా (4)
21) నెత్తురు (3)
22) అంధకారము (3)
23) బియ్యము (4)
25) హారం ధరించే విష్ణుమూర్తి (4)
27) వృద్ధుడు (4)
29) అధునికత కాదు. తూర్పుతో మొదలయ్యే పాతది (4)
31) పొందిక, కుదిరిక, అమరిపోవుట (4)
33) వేదికతో కూడిన రిపోర్టు (4)
35) చలించినది (3)
36) వాడుకలో ఎందుకూ కొరమాలినవాడు (3)
37) వేడుకతో మొదలయ్యే అధిపతి, అన్యదేశ్యం (4)
38) ఆలుమగలు (4)
39) అడ్డులేనిది (4)

నిలువు:

1) ఆలింగనం (4)
2) నల్లి (4)
3) ఎఱ్ఱదనం (4)
4) ప్రభవాది (4)
5) ఆలు మగలు కలసి చేయు సంసారము(4)
6) రాజు కొలువుకూటము (4)
10) మిఠాయి వుండ, గ్రాంథికంగా (3)
12) రాచనగరు, అన్యదేశ్యం (3)
14) ఉచితమైనదే (3)
15) 35 అడ్డమే మరోలా (4)
16) పవిత్రము కాబడినది (4)
17) పాలకూర (4)
18) వాయువు (4)
19) మధ్యలో రంభతో మొదలు పెట్టండి(4)
20) ఉత్తరాదిన ఈయనను సుదాము డంటారు. అటుకులు ఫేం (4)
24) ఆడుమనిషి (3)
26) రసాలము (3)
28) ఆపద, అధికము, అశక్యము (3)
29) వాల్మీకి మహర్షి (4)
30) స్వజనులు (4)
31) మేఘము నందలి అగ్ని (4)
32) చంద్రుని రాకతో వికసించే పూలు (4)
33) స్త్రీ; వరారోహ (4)
34) కంటి నల్ల గ్రుడ్డు (4)

మీరు ఈ ప్రహేళికని పూరించి 2024 జూలై 30వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-7 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 04 ఆగస్ట్ 2024 తేదీన వెలువడతాయి.

పద శారద-7 జవాబులు

అడ్డం:

1) భాషాయోష 3) అలవోక 5) వివేచన 7) రంగము 8) ఖురము 9) తిగ్మాంశుడు 11) నిషేధము 13) తరగతి 15) సనాతన 17) మరాళము 19) విఘడియ 21) కుంకుడు 22) రేచుక్క 23) తరువాయి 25) రవిజుడు 27) లలంతిక 29) నెలవంక 31) కలయిక 33) అనుకంప 35) రోదసి 36) పావని 37) కరివేప 38) ధిషణుడు 39) రుదురాక

నిలువు:

1) భానుమతి 2) షణ్ముఖుడు 3) అత్రిముని 4) కరండము 5) విముఖత 6) నగపతి 10) శుభ్రత 12) ధవళ 14) గరిడి 15) సర్పమాత 16) నడురేయి 17) మధ్యాక్కర 18) ముకుందుడు 19) విడుదల 20) యవనిక 24) వారువం 26) జులాయి 28) తిలకం 29) నెలతుక 30) కనుపాప 31) కళానిధి 32) కరోటుడు 33) అసివారు 34) పట్టుకోక

పద శారద7 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కర్రి ఝాన్సీ
  • కాళిపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here