సంచిక – పద ప్రతిభ – 127

0
4

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. భారత, రామాయణ కథలు రెండూ ఒకే దాంట్లో ఉన్న కావ్యము పేరు (7)
7. ఉత్తరాలు, తిరగపడిన గీతం (2)
8. ఉడుకబెట్టిన పోకచెక్క – అటూ ఇటూ అయింది (2)
10. విడుపు, విడవటం, త్యాగం, ఇవ్వడం, దానం (3)
13. పార్వతి (3)
15. స్త్రీ, మహిళ (2)
16. స్తుతి, పొగడిక (3)
18. లగ్నమునకు పండ్రెండవ యిల్లు, క్షయము (2)
19. పొడుగైన తొడుగు, ఒకానొకచెట్టు, పండు (2)
20. లోపించినది, దొంగసొమ్ము (2)
21. కూడిక, చేరిక – చివరి అక్షరం లోపించింది (2)
23. వరుస, ఎదురు, సేనాముఖము, తరచు (3)
25. కాగలది, భవిష్యత్తు (2)
26. తొందరపడడం, వేగిరపాటు, త్వరితం చేయడం (3)
28. పూర్వపు రోజులలో ఒక నాణెము, రూపాయిలో నాలుగవ వంతు (3)
29. అనుబంధ వాక్యం, ఒకదాన్ని గురించి చెప్పే విశేషం (2)
31. చిన్న కాలవలో కర్రలతో కట్టిన జల్లి తడిక (2)
32. రాధికను ఓదార్చటం (7)

నిలువు:

2. కూర్చడం, కూర్పు, కలగడం, సంభవం (3)
3. చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారి పేరును కుదించండి (2)
4. ఢక్క – ఒక రకం చర్మ వాయిద్యం (2)
5. విసనకర్ర, సురటి (3)
6. సత్యభామను ఓదార్చడం, శాంతపరచడం (7)
9. విప్రనారాయణ కథ గల శృంగార ప్రబంధ విలాసం (7)
11. రాబడి, ఆదాయం (2)
12. వంశము, పేరు, మేఘం, కొండ, ధనం (2)
14. రెండు కోసుల దూరం, ఆవుల మంద, గోరోజనము (2)
16. స్తోత్రము, భాగ్యము (3)
17. కోత కోసిన పొలము, బావుల నీళ్ళు పారించి, పండించెడు పొలము (3)
22. వివాదము, గొడవ – వెనుక నుంచి వస్తూ చివరి అక్షరం లోపించింది (2)
24. నేను కాదు (2)
25. ఎనిమిదవ తెలుగు సంవత్సరం (2)
27. నివాస స్థానము మారిపోయి వెనుక నుంచి ముందుకు వచ్చింది, బుద్ధి, వాక్కు, (3)
28. రక్షణము, ప్రబుత్వము, అప్పుడే ఈనిన ఆవు పాలు (3)
30. ఆకు పండిపోయి వెనుకకి తిరిగి చివర రాలిపోయింది (2)
31. దీనితో పాటు యోగం కూడా వుంటే మీకు గౌరవం, ఘనత కూడా ఉంటాయి, సత్త (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఆగస్టు 13తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 127 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఆగస్టు 18 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 125 జవాబులు:

అడ్డం:   

1.అమల 3. ఆదరం 5. ఇజ్యము 7. ఈనాము 8. ఉచ్చింత 9. తడవ 11. మునుపు 12. ఋగ్వేదములో 14. ఎగ్గతం 15. మగధం 17. పిన్ని 18. భట్టి 19. డొంక 20. గాదె 21. కబురు 23. ర్ణపఅ 25. డు ష్ణు కృ ద్దు ము 27. శ్వసనం 29. ము క శ 30. దర్బారు 32. తూలిక 33. ముద్గము 34. మలుపు 35. నాగలి

నిలువు:

1.అమృతము 2. లఈవ 3. ఆము 4. రం ఉ 5. ఇతము 6. ముడుపులు 10. ఊదర 12. ఋతంభరుడు 13. లోమకర్ణము 14. ఎన్నిక 16. ధం గా అ 22. ప్రకృతి 24. ఐశ్వర్యము 26. కుశస్థలి 28. నందము 29. ముకనా 31. రుమ 32. తూపు

సంచిక – పద ప్రతిభ 125 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి. బృందావన రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • పి.వి. రాజు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంబర వెంకట జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here