తాటికొండాల భ్రమరాంబ సాహిత్య పురస్కారాల ప్రదాన సభ – ప్రెస్ నోట్

0
4

[dropcap]ప్ర[/dropcap]ముఖ కథా రచయిత, నాటక ప్రయోక్త, పరిశోధకుడు నంది అవార్డు గ్రహీత శ్రీ తాటికొండాల నరసింహారావు సతీమణి శ్రీమతి తాటికొండాల భ్రమరాంబ సాహిత్య పురస్కారాల సభ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో  21 సెప్టెంబర్ 2024 సాయంత్రం 6 గంటలకు దొడ్డి కొమరయ్య హాలు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్‌లింగం పల్లి, హైదరాబాద్ నందు జరుగుతుంది.

2023 వ సంవత్సరానికి గాను డాక్టర్ ఎన్. గోపి

2024 వ సంవత్సరానికి ప్రసేన్

పురస్కారాలను స్వీకరిస్తారు.

ప్రముఖ కవులు నందిని సిధా రెడ్డి, ఏనుగు నరసింహా రెడ్డి, గౌరీశంకర్, సీతారాం, యాకూబ్, ఆనందా చారి, యెస్. రఘు సభలో ప్రసంగిస్తారు.

– వంశీకృష్ణ

కవి, రచయిత

95734 27422

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here