సంచిక – పద ప్రతిభ – 136

0
4

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అశోకవనంలో ఉన్నప్పుడు సీతాదేవికి దైర్యం చెప్పి ఓదార్చిన రాక్షస స్త్రీ (3)
3. ధృతరాష్ట్రుని కూతురు (3)
5. జరిగిపోయినది, నడక, సంగతి (3)
7. జప సాధనమైన తావళము, శామీలి (4)
9. స్నేహితురాలు, కుడి నుంచి ఎడమకి (4)
11. తొమ్మిదో నందుడి భార్య, చంద్రగుప్తుని తల్లి (2)
12. కనుపు, వెదురు, చెఱుకు యందెడనెడ నేర్పడియుండు ముడి, పర్వము (3)
13. వాసెనమీద నుడకపెట్టిన పిండి (2)
14. మేనమామ భార్య, చివరి అక్షరం లేదు (3)
15. తమ్ముని భార్య (3)
16. శబ్దార్థము; ఇంద్రియార్థము; కారణము; ధనము – చివరి అక్షరం లోపించింది (2)
18. జబ్బు, బాధ, చెఱపు (2)
20. హారములు, దండలు, వెనుక నించి ముందుకు (4)
21. తడబడిన నెత్తమాడు, జూదమాడు (4)
22. నక్షత్రముల (యొక్క) (3)
24. యముడి వాహనమైన దున్న పేరు (3)
25. గెలుచు, వశపరచుకొను (3)

నిలువు:

1. మూడు భుజములు మూడు కోణములు కలిగి ఉండేది (4)
2. దశరథుని కుమారై, శ్రీరామ సోదరుల సోదరి (2)
4. తులసి చెట్టు, మొదలు కోల్పోయింది (4)
5. టంగుటూరి సూర్యకుమారి పాడిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అనే పాటలోని ఒక వాక్యం గోదావరిలో కలిసిపోయింది.  (7)
6. చైత్రమాసము (7)
8. సత్యం, యథార్థం, ఉత్తమ ధనం, ముఖ్య ప్రయోజనము, ప్రధానమైన అర్థం (5)
10. రాయసకాడు, చిత్తరువులు రాసే వాడు; తాపీ పనివాడు (5)
16. చివర లేకపోయినందువలన అందరికీ లోకువ అయిపోయాము, అందరూ తక్కువగా, హీనంగా చూస్తున్నారు. (2)
19) అమర్చు, సమీకరించు, ఆడంబరంగా వుండు (4)
23) క్రింద నించి పైకి ఱెక్క, భాగము, పక్షం, భుజం (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 అక్టోబర్ 15తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 136 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 అక్టోబర్ 20 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 134 జవాబులు:

అడ్డం:   

1) రాజసూయయాగము 6) బృసి 7) తిమద 8) త్తిఅ 10) హణర్వని 11) వుధుయశ్వ 12) స్పము 13) మేలు 14) ముమే 15) భా 16) దో 17) యాత 19) కటచ 21) దియా 22) గలగల 23) నగ 24) మువం 25) గాము 26) పుత్రకామేష్టి యాగం

నిలువు:

1) రాసిణము 2) సూతిని 3) యమ 4) యాదవులు 5) ముత్తియము 6) బృహస్పతి యాగము 9) అశ్వమేధ యాగము 18) తలవంపు 19) కలలంకా 20) చతుష్షష్టి 21) దినగాగం

సంచిక – పద ప్రతిభ 134 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తావు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కాళీపట్నపు శారద
  • మధుసూదన్ తల్లాప్రగడ
  • మంజులదత్త కె
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here