[dropcap]భా[/dropcap]షా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో సింహప్రసాద్ సాహిత్య సమితి నిర్వహణలో “డాక్టర్ వేదగిరి రాంబాబు పురస్కారాల ప్రదానోత్సవం, ‘మా కథలు 2023’ పుస్తకావిష్కరణ, మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం” సభ 14 అక్టోబర్, 2024, సోమవారం ఉదయం 10-00 గం॥లకు రవీంద్రభారతి, సమావేశ మందిరంలో జరుగుతుంది.
~
పురస్కార గ్రహీతలు:
డాక్టర్ వేదగిరి రాంబాబు బాలసాహిత్య పురస్కారం – 2024
శ్రీమతి కెఎస్వీ రమణమ్మ (విశాఖపట్నం)
డాక్టర్ వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం – 2024
శ్రీ హుమాయూన్ సంఘీర్ (హైదరాబాద్)
~
ముఖ్య అతిథి, ‘మా కథలు 2023’ ఆవిష్కర్త
డాక్టర్ కె.వి. రమణాచారి,
ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్) తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు.
సభాధ్యక్షులు: శ్రీ విహారి,
ప్రఖ్యాతి కవి, రచయిత, విమర్శకులు, అజో విభో ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత
విశిష్ట అతిథి:
బి.ఎస్. రాములు,
ప్రముఖ కవి, విమర్శకులు, తెలంగాణ మొదటి బి.సి కమీషన్ ఛైర్మన్
ఆత్మీయ అతిథి:
పత్తిపాక మోహన్, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు ప్రత్యేక
అతిథి:
మట్టిగుంట వెంకటరమణ,
ఎంవిఆర్ ఫౌండేషన్
అందరికీ ఇదే మా ఆహ్వానం
సింహప్రసాద్ సాహిత్య సమితి, హైదరాబాద్
9849061668