యోధ – పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం – ప్రకటన

0
2

[dropcap]హ[/dropcap]స్మిత ప్రచురణలు, హైదరాబాద్ విమెన్ రైటర్స్ ఫోరం మరియు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో – విజయ భండారు గారి సంపాదకత్వంలో వెలువడిన – ‘యోధ’ (మాతృత్వం: భిన్న వ్యక్తీకరణలు) కథా సంకలనం ఆవిష్కరణ సభకు ఆహ్వానం.

వేదిక: రవీంద్రభారతి, హైదరాబాద్

తేదీ, సమయం: 22 అక్టోబర్ 2024 మంగళవారం, మధ్యాహ్నం 2-6 గంటల వరకు

***

అధ్యక్షత: ఓల్గా

ఆవిష్కర్త: కె శ్రీనివాస్

ముఖ్య అతిథి: ప్రొ. కొలకలూరి ఆశాజ్యోతి

గౌరవ అతిధులు: సంధ్య POW, మామిడి హరికృష్ణ

పుస్తక పరిచయం: గోపరాజు సుధ, అపర్ణ తోట, ఘంటశాల నిర్మల, రచన (ట్రాన్స్ రచయిత్రి)

నిర్వహణ: గిరిజ పైడిమర్రి

మొదటిప్రతి స్వీకర్తలు ముకుంద మాల (ట్రాన్స్ మదర్) డా. సమత రోష్ని

~

సాహితీప్రియులకు ఆహ్వానం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here