[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘వలయం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]క[/dropcap]విత్వం –
రాద్దామనుకుంటానా ,
అంతే–
నువ్వే అక్షరాలుగా –
అల్లుకునిపోయి,
కవితగా ప్రత్యక్షమవుతావు!
కథొకటి —
రాద్దామని
వస్తువు కోసం –
వెతుకులాడుతుంటానా,
శిల్పానివై చిగురించి,
నా కథలో -నువ్వు,
కథానాయికవయిపోతావు!
అయినా –
నిన్ను కాదని
నా మనసు మరో చోటికి
ఎలా వలస పోతుంది..!?
——————డా.కె.ఎల్.వి.ప్రసాద్.
~
Circle
********
To create a poem
Placed on flexed limbs
With a pen in hands
That’s all..
Just knitted presented before
Ae as letters
undefined emotional feel of love
The unsung silence of the poem!
To carve a story on mirror
Me is in search of material and theme
A shape and style struck as green soil
Beautifully you
appeared as heroine of the story!!
However
Without your feel
To another assignment
How my mind and body would migrate..!?
Translated by:
Dr.T.Radhakrishnamacharyulu
Source: A Telugu poem’Valayam’ by Dr.K.L.V.Prasad