[సంచిక వారపత్రికలో త్వరలో ‘అమెరికా జనహృదయ సంగీతం – కంట్రీ మ్యూజిక్’ అనే ఫీచర్ ప్రారంభమవుతోందని తెలిపే ప్రకటన.]
[dropcap]కం[/dropcap]ట్రీ మ్యూజిక్ అంటే జానపద సంగీతం!!
ప్రపంచం నలుమూలలనుంచీ బలవంతాన అమెరికా చేరిన నిస్సహాయుల అవేదనా సంగీతం!!
అన్యాయాల బరువు క్రింద నలిగిన బలహీనుల హృదయ వేదనా నాదం – కంట్రీ మ్యూజిక్!!!
తాము కోల్పోయిన సంస్కృతి సాంప్రదాయాలను తలచుకుంటూ, తమ నూతన జీవన విధానాన్ని స్వీకరిస్తూన్న మనస్సుల ఆక్రోశ ధ్వనిని తమ వాయిద్యాలతో వినిపించే సంగీతం – కంట్రీ మ్యూజిక్!!!
ప్రపంచంలో ఏ మూల వున్నా మానవుల ఆనంద విషాదాలు, ఆవేశాలూ, ఆవేదనల స్వరూపాలొకటే నని నిరూపించే సార్వజనీన సంగీతం కంట్రీ మ్యూజిక్!!!
అలాంటి కంట్రీ మ్యూజిక్‌నూ, కంట్రీ సింగర్స్‌నూ పరిచయంచేసే వినూత్నము, విభిన్నమూ, విశిష్టమూ అయిన నూతన శీర్షిక .. సంచికలో.. త్వరలో!!!!
అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీ మ్యూజిక్!
త్వరలో!!! సంచికలో!!!