శరత్కాల చంద్రకల్హారము

0
5

[box type=’note’ fontsize=’16’] “చల్లనౌ వెన్నెల చక్కగాను కల్హార కాంతను కరగించు కాంతుడు క్షాంతిలో నింపిన కాంతిలోను భువియెల్ల ప్రమదమ్ము పొంగుచునిండేను” అంటున్నారు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి “శరత్కాల చంద్రకల్హారము”లో. [/box]

.

సీ. నిశిరేయి గగనాన నెలవంక నావంక
డఁగంట నోమారు నులు కలుప
తగాని కనుజూపు య్యదే మరుతూపు
కుముదమ్ము లింకేమి కోరగలవు?
శికాంత నయి నాదు లువల్ల నొకయింత
పెరుగంగ నతగాని ప్రీతియందు
నసార విరిసేటి దిలోన మురిసేటి
పులకింత కలిగించె పొలతియందు

.   తువులందు మేటి రేయి వెన్నెలలకు
శారదంపు మెఱుగు ల్ల వెలుగు
కిరణజాల మహిమ కినుకలు నిక దీరు
దిని యేలు రేడు రుని తీరు

.

సీ. అలిగేటి సఖినేల లుకల్ల ముంచేవొ
లికల్ల కనవచ్చునంటెఁ గనవొ
డతేరు దినమందు లిగేటి సంజెలో
నిపింతువనిఁ జూచు కాంక్షఁ గనవొ
యెలదేటి కెరటాల జలకమ్ము లాడుచు
నినుఁజూచు కలువమ్మ నిష్ఠఁ గనవొ
రిణద్ధ ప్రణయమ్ము డతి చెంగలువంపు
లపులో నిలిచేటి దారి గనవొ

. యుత్పలమ్మునుండు నోరిమిఁ గనుగొని
యూరడించుచుండ నొప్పు సుమ్ము.
యుగళమందు నెపుడు యొద్దిక గలిగించి
యొరులకెల్లఁ దెలుపు యోచనమ్ము.

౩.

సీ. నెలరేని జిగిమేని నిగ్గంత తెలియంగ
తెలికారులేతెంచు తీరుగాను
లతారు పరదాలు గమంత పరచేటి
ల్లనౌ వెన్నెల క్కగాను
ల్హార కాంతను రగించు కాంతుడు
క్షాంతిలో నింపిన కాంతిలోను
భువియెల్ల ప్రమదమ్ము పొంగుచునిండేను
రిజోడు చేరంగ జంటగాను

. సాటిలేక జగతి మేటి దైమనునోయి
ప్రాపు గలిగినట్టి డచుయుగళి
నాటికైన గాని నేటికైననుగాని
రేపు మాపు చింతలెల్లవిడచి.

౪.

సీ. తుల యన్నదే లేని తోషసాగరమందు
తేలియాడుదమింక తిరముగాను
వెలలేని దౌతీరు విందుఁ గొల్పగ సౌరు
వీడకుండగనుండ వేడ్క తోపు
తెలికాంతి సామితో వెలది తా చేరంగ
రంగేళియే గాని రాయిడేమి?
దినిండు వేళలో ర్మమ్ములే లేక
మౌనభాషల తీరు ధురమౌను

ఆ. చలువరాయడొకడు కలువరాణియొకతె
నింగి కళయు మరియు నీటి కళయు
కౌముదీ కుముదముఁ గాంచి పరవశము
నందు వారికెల్ల మరు సుఖము.

౫.

సీ. వనమ్ము లందెల్ల విఁగూర్చు నుపమల్ల
నవచ్చు మనజంట నుల పంట
చెలువమ్ము లోనుండు జిలుగుల్లఁ జూపంగ
నవచ్చు మన జంట నుల పంట
డమయ్యు తొలగని యీప్సితముఁ గనగ
నవచ్చు మన జంట నుల పంట
లుమారు విరహాల బాధల్ల గాధల్ల
నవచ్చు మన జంట నుల పంట

ఆ. ల్లవేళలందు నిట్టి తీరుగలిగి
ల్లగుండు నాశ తతముండు
ల్లకపటమెఱుగు ళలు తెలియనట్టి
యుల్లమొకటె చాలు యొప్పుమనకు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here