[dropcap]సం[/dropcap]చిక-సాహితీ ప్రచురణలు వెలువరించే రెండవ కథల సంకలనం క్రీడ కేంద్ర బిందువుగా ఉన్న కథలను ఒక చోట చేరుస్తోంది. వికారి నామ సంవత్సరాదికి విడుదలయ్యే ఈ సంకలనం ‘క్రీడాకథ’లో మొత్తం 23 కథలున్నాయి.
సంకలనంలో కథలను క్రీడోన్మాదం, క్రీడాస్ఫూర్తి, క్రీడామానసికం, క్రీడా వినోదం, క్రీడ- నేరం అనే అయిదు విభాగాలలో వర్గీకరించబడ్డాయి. ఇవికాక, నాందీ, ప్రస్తావన అన్న విభాగాలున్నాయి. ఈ విభాగాలలో చెరో కథ వుంది. క్రీడోన్మాదం, క్రీడా స్ఫూర్తి విభాగాలలో చెరో నాలుగు కథలున్నాయి. క్రీడామానసికం, క్రీడావినోదం విభాగాలలో చెరో అయిదు కథలున్నాయి. క్రీడ-నేరం విభాగంలో 3 కథలున్నాయి. అలా మొత్తం 23 కథలతో సంకలనం తయారవుతోంది.
సంకలనంలో ఎంపికయిన కథలు, ఇతర వివరాలు త్వరలో…
ఉగాదికల్లా పుస్తకం విడుదలవుతుంది. కానీ, పుస్తకాల దుకాణాల్లో లభ్యమయ్యేసరికి కొంత కాలం పడుతుంది. కాబట్టి, బయట లభ్యమయ్యేలోగా పుస్తకాన్ని స్వంతం చేసుకోవాలనుకునేవారికోసం ప్రీ పబ్లికేషన్ ఆఫర్ అందిస్తున్నాము.
పుస్తక వెల రూ.100/- మాత్రమే. ముందుగానే రూ. 100/- పంపిన వారికి పోస్టేజి ఖర్చు లేకుండా పుస్తకం పంపబడుతుంది.
పుస్తకం కావాల్సిన వారు డీడీ, ఎంవో, ఆన్‌లైన్ నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బు పంపాల్సిన అకౌంట్ నంబర్:
sahithi prachuranalu
A/c No. 33482894527
Patamata Branch, Vijayawada
IFSC Code: SBIN0000578
ఎంవో చేసేందుకు అడ్రెస్:
sahithi prachuranalu
33-22-2, chandram buildings
Chuttugunta, vijayawada-4.
phone no; 08662436643.
cell no; 9849992890
డబ్బులు పంపిన వారు విధిగా పైన ఇచ్చిన సెల్ నంబరుకు తమ వివరాలు, అడ్రెస్‌తో సహా ఎస్సెమ్మెస్ or WhatsApp ద్వారా పంపాలి.
ప్రీ పబ్లికేషన్ ఆఫర్ 30 ఏప్రిల్ 2019 వరకు మాత్రమే. త్వరపడండి.