పదసంచిక-5

0
3

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:
1. వహీదా రెహమాన్ నృత్యం చేసిన ఒక తెలుగు సినిమా. (3,3)
4.డెయిరీ ప్రాడక్టు.  ఏ పాలవాడికో ఆర్డర్ ఇవ్వాలి. (4)
7.కత్తుల కౌగిలి కావ్యరచయిత కృష్ణమూర్తి ఇంటిపేరు. తుపాకి. (2)
8.సుగ్రీవుని పెండ్లాము (2)
9.మెట్టినింటి నూలుచీర కాదు. యమున నటించిన తెలుగు సినిమా. (3,4)
11.నీలాంబరి గదిలో బెత్తము (3)
13.ఈ సిపాయి పిసరంత (నవ) రసములయందు దప్పిక గొనియున్నాడు. (5)
14. సినిమాగా మలచబడిన యండమూరి నవల. చిరంజీవి, రాధలు జంటగా నటించారు. (5)
15. ఉదార కార్యక్రమాలకోసం డబ్బు లేదా వస్తు రూపేణా చేసే సహాయం.(3)
18. చిత్రకన్ను కథాసంపుటి వెలువరించింది ఈయనే. బేసిక్‌గా కవి. (3,4)
19. న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి దంపతులు నడిపిన పిల్లల పత్రిక.(2)
21. ఉత్తమ స్త్రీ, ప్రతికూలము, ఎడమ. (2)
22. ప్రముఖ రచయిత శివరాజు వెంకట సుబ్బారావు ఇలా ప్రసిద్ధుడు. (4)
23. ఉపనయనం జరిగిన వారు విధిగా ధరించేది.(6)

 

నిలువు
1. వైద్యుడు. రోగాలను పోగొట్టేవాడు కదా! (4)
2.ఇది కూడా డెయిరీ ప్రాడక్టే (2)
3.రైలు మర్గము.(5)
5.  తురుము.(2)
6.  దశావతారాలలో ఐదవది.(6)
9.  మరల మరల జన్మించుట… ఆదిశంకరుని భజగోవింద శ్లోకాలలోనిది.(4,3)
10.  బి.గోపాల్ దర్శకత్వంలో సిమ్రాన్, అంజలా జవేరిలతో బాలయ్య నటించిన సినిమా మొదట్లో కొంచెం తడబడింది. (7)
11.   బవిసిని మారిస్తే దేవదాసి.(3)
12.   మౌనశ్రీ మల్లిక్ కవితాసంపుటి. విషం.(3)
13.   రాచకొండ విశ్వనాథశాస్త్రి రచించిన నవల. (3-3)
16.   దాసరి సుబ్రహ్మణ్యం వ్రాసిన సుప్రసిద్ధ చందమామ జానపద నవల.(5)
17.   మగని మురిపెములో వేదము.(4)
20.  లక్ష్మీదేవి. సంపద. (2)
21.  వాపు బలుపు కాదు ____ అందం కాదు అని సామెత. (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూన్ 18వ తేదీలోపు  puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూన్ 23వ తేదీన వెలువడతాయి.

పదసంచిక-3 జవాబులు:

అడ్డం:

1.కలగూరగంప 4.ప్రియంవద  7.దయ 8.యాస 9.సహస్రావధానము 11.దుముకు 13. టడుతగుప్ప/టగుతడుప్ప 14.లీలా శుకుడు 15.టికాన 18.నిజపాదదర్శనం 19.రామి 21.వాత 22.లుషభము 23.నందనవనము

నిలువు:

1.కదనము  2.లయ 3.పరవశము 5.వయా 6.దసరాబుల్లోడు 9.సతీహితబోధిని 10.మునోనిశుకేదినం 11.దుప్పటి 12.కులీన 13.టక్కుటమారాలు 16.కామదహనం 17.భారతము 20.మిష 21.వాన

పదసంచిక-3కి సరైన సమాధానాలు పంపిన వారు:

  1. అనూరాధాసాయి జొన్నలగడ్డ
  2. వైదేహి అక్కపెద్ది
  3. ఈమని రమామణి
  4. కురవి వెంకట కృష్ణశాస్త్రి
  5. వర్థని మాదిరాజు
  6. శుభా వల్లభ
  7. మధుసూదనరావు తల్లాప్రగడ
  8. తాతిరాజు జగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here