ఎద్దుల సిద్దారెడ్డి స్మారకోపన్యాసాలు – ఆహ్వానం

0
3

[dropcap]”21[/dropcap]వ శతాబ్దపు రాయలసీమ సాహిత్యంలో రాయలసీమ జీవితం” అనే అంశంపై కడపలోని బ్రౌన్ గ్రంధాలయంలో 7-7-2019, ఆదివారం ఉదయం 10-00 గంటల నుంచి జరిగే సమావేశాలకి సాహితీ స్రవంతి ఆహ్వానం పలుకుతోంది.

సాహిత్యాభిమానులంతా హాజరుకావాలని సాహితీస్రవంతి విజ్ఞప్తి చేస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here