[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తిరుచానూరులో కొలువైయున్న శ్రీమహాలక్ష్మి (4,2) |
4. తిరగబడ్డ తిండి (4) |
7. బుట్ట (2) |
8. నిరంకుశత్వంలో జారత్వం (2) |
9. బోన్‌సాయ్ బ్రతుకు అనే ప్రసిద్ధ కథ సృష్టికర్త (3,4) |
11. క్రీడ కడుగంటి చూపులో (3) |
13. చంపక మాలను ఇలా అనవచ్చా? (3,2) |
14. ప్రాధాన్యము (5) |
15. ఒక వాద్యవిశేషము.(3) |
18. ఆశీర్వచనము వైష్ణవ పరిభాషలో(7) |
19. వెనుదిరిగిన డాన్సింగ్ గర్ల్ (2) |
21. ఈ నటి శ్రీకాంత్ భార్య. (2) |
22. కుటుంబీకుల మధ్య చెడిన సామరస్యాన్ని సూచించే ధ్వని. (4) |
23. అదే పేరుతో సినిమాగా మలచబడిన ఒక యండమూరి నవల.(4,2) |
నిలువు
1. విసవిస కాదు. ఆలస్యము, కాలహరణము. (4) |
2. పూలసజ్జలో నరసింహ నంది సినిమా (2) |
3. తడబడిన కుమారస్వామి (5) |
5. లలంతిక (2) |
6. శిశిర ఋతువు మరో విధంగా. (2,2,2) |
9. సంగమం, సంగమం, _____________ జన్మ జన్మ ఋణానుబంధ సంగమం… కోడెనాగు సినిమాపాట (4,3) |
10. ప్రళయ నృత్యము (3,4) |
11. ఖడ్గమృగం (3) |
12. అటూయిటూ అయిన ఉసిరిక (3) |
13. రాక్సీలో నార్మాషేరర్, బ్రాడ్వేలో కాంచనమాల పాపం శ్రీశ్రీకి ఇలా పరిణమించాయి.(2,4) |
16. బయాలజీ (5) |
17. హరి సద్దు పొలిమేరదాకా వినిపిస్తోందా?(4) |
20. లాకరులో పక్షి ఈక (2) |
21. ఊతప్పములో ఉమ్మివేయి. తప్పలేదు. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను ఆగస్టు 20వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా ఆగస్టు 25 తేదీన వెలువడతాయి.
పదసంచిక-12 జవాబులు:
అడ్డం:
1.మాదిగదండోరా 4.అమెరికా 7.యాట 8.చాట 9.మేమూమనుషులమే 11.నాలుక, 13. జగమేమాయ 14.మువ్వన్నెజండా 15.నవల 18.దురదృష్టవంతులు 19.బాకా 21. కమి 22. బుకాయింపు, 23. నిలువుదోపిడి
నిలువు:
1.మాయావతి 2.దిట 3. రామానుజులు 5. రిచా 6. కాటమరాయుడా/ కాటమరాయడా 9. మేడంటేమేడాకాదు 10.మేకవన్నెపులులు 11. నాయన 22.కముల 13.జగపతిబాబు 16. వశిష్ట ముని 17. చలిమిడి 20. కాకా 21.కపి.
పదసంచిక-12కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- ఆర్క సోమయాజి
- బందా శైలజ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- ఈమని రమామణి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- నాథ్ బద్రీ
- పడమట సుబ్బలక్ష్మి
- పాటీబళ్ళ శేషగిరిరావు
- రామలక్ష్మి
- సరస్వతి పొన్నాడ
- సుభద్ర వేదుల
- తాతిరాజు జగం
- వాణి మొక్కరాల
- వర్ధని మాదిరాజు
- వేదుల పార్వతి
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.