కలల రాణి

0
3

[dropcap]క[/dropcap]లలో ఒక రూపం కనిపించింది
కనులు తెరిచి చూచాను
కనిపించదాయె ఆ రూపం మరలా
ఆ అందాల రాశి ఎవరో ఆమె అని
మరల కన్నులు మూసుకుంటిని
కానరాదే ఆ రూపం.

ఎటని వెతకను, ఎందని వెతకను
కమ్మని ఊహలతో కాల చక్రం కదులుతుండె
స్వప్నంలో కాంచిన ఓ సౌందర్య రాశీ, మరలా
ఒకమారు కనిపించుమా నా కోరికలను
నిజము చేయుమా
కరుణించుమా నా కలల రాణి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here