‘బంగారు కల’ – పుస్కకావిష్కరణ సభ

0
3

[dropcap]5[/dropcap] అక్టోబర్ తేదీన ఆం.ప్ర.రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి డా.సి.భవానీదేవి రచించిన చారిత్రక నవల ‘బంగారు కల’ను నాగార్జున విశ్వ విద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్ డా.రావెల సాంబశివరావుగారు ఆవిష్కరించారు.

రచయిత్రి పరిశోధనా గ్రంథం ‘స్వాతంత్ర్యానంతర తెలుగు, హింది కవిత్వం- తులనాత్మక పరిశీలన’ను  డా. వెన్నా వల్లభరావుగారు ఆవిష్కరించారు.

 

సభలో అధ్యక్షులు శ్రీ యుతులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, డా.వెలువోలు నాగరాజ్యలక్ష్మి, శ్రీమతి షేక్ కాశింబి పాల్గొన్నారు.

ఈ సభలో కీ.శే.కోటంరాజు సత్యనారాయణ శర్మ, శ్రీమతి అలివేలు మంగతాయారు స్మారక సాహితీ పురస్కారం ప్రముఖ పద్యకవి శ్రీ కలువకొలను సూర్యనారాయణ గారికి ప్రదానం చేయబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here