పదసంచిక-29

0
3

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సోమరసపు మాత్ర అనవచ్చా (3,3)
4. లియోనార్డో డావిన్సీ చిత్రించిన సుందరి (4)
7. 2 నిలువే. ద్రాక్ష.(2)
8. మిలమిల లాంటి సగం మెరుపు (2)
9. స్వారోచిష మనుసంభవ కావ్యకర్త (4,3)
11. సందెకాడ (3)
13. చంద్రుడు. కలువ ఫ్రెండు కదా! (5)
14. ప్రకాశించుచున్న సభా విమానం (5)
15. ఎదురొచ్చిన టెక్కెము (3)
18 నరముమీది పుండు ఇదీ మననీయవని లోకోక్తి. ఆ ఇది ఇక్కడ వెనుతిరిగింది. (7)
19. వాసనలో వృష్టి (2)
21. పేతురు కలిగివున్న నామధేయము (2)
22. ఉత్తర అమెరికాలోని జలపాతం (4)
23. ముద్దూ ముచ్చటా బహువచనంలో (6)

నిలువు

1. వేదములు చదువని వాడు (4)
2. 7 అడ్డమే. ద్రాక్ష (2)
3. కారా మాస్టారు గారి అడ్రసు. (5)
5. జిలిబిలిజిల్లిలో తెరమరుగైన ఒక సినిమా నటి (2)
6. అమృతాన్ని సాధించడానికి దేవదానవులు చేసింది (3,3)
9  వనవాసి (3,4)
10.  కైకాల సత్యనారాయణ దీనిలో సార్వభౌముడా? (4,3)
11.  మరదలు (3)
12.  పరిశుద్ధము శీర్షాసనం వేసింది. (3)
13.  నైరుతి రుతుపవనముల రాకతో కురిసిన మొట్టమొదటి వాన (4,2)
16.  ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములు (5)
17.  సురులు కానివారు (4)
20. 22 అడ్డంలోని నూతనము (2)
21.  ఉపనగరము(2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 డిసెంబరు 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 డిసెంబరు 08 తేదీన వెలువడతాయి.

పదసంచిక-27 జవాబులు:

అడ్డం:

1.పౌరసరఫరా  4.పాదుషాహి  7.లక్ష  8.పుర 9.అభినవపోతన  11.కానిక  13.ఆదివారము 14.రెంటికిపోవు 15.కసటు  18.తిక్కనసోమయాజి  19.దుని 21.పుంత 22.భిషజుడు  23.లులాయధ్వజుడు

నిలువు:

1.పౌలస్త్యుడు  2.రక్ష  3.రాగవర్ధని  5.షాపు  6.హిరణ్యబిందువు  9.అక్షరవాచస్పతి  10.నబతికికాలేజి  11.కాముక 12.కరెంటు 13.ఆనకదుందుభి 16.సరసోక్తులు 17.బుడతడు 20.నిష 21.పుంజు

పదసంచిక-27కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • ఈమని రమామణి
  • బావాజి ఎర్రమిల్లి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పి. ఝాన్సీరాణి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పార్వతి వేదుల
  • శుభా వల్లభ
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here