[dropcap]త[/dropcap]నే నా స్నేహం
తనే నా ప్రాణం
తనే నా ఆదరణ
తనే నా ఆశ
తనే నా గురువు
తనే నా గౌరవం
తనే నా నీడ
తనే నా అండ
తనే నా ఆప్యాయత
తనే నా సర్వస్వం
నేస్తం నీవు లేని
ఒంటరి ప్రయాణం
ఎన్నడూ
ఉహించలేను.
నువు ప్రోత్సాహిస్తే మలుపు
నువు వెన్ను తడితే గెలుపు
నువు ఊరడిస్తే ఉత్సాహం.
నేస్తం నువ్వు లేని ఒంటరి ప్రయాణం
ఊహించలేను
ఎన్నడూ ఊహించలేను.