[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. బహుమతిగా వచ్చిన భూమి (3) |
4. ఒక రంగు (3) |
7. నశించు (2) |
8. ఓషధి ( 3) |
10. చిన్న కొడవలి (2) |
11. నడిచికొండెక్కే దారి అటూఇటు (3) |
12. తిరగేసి ముట్టుకో (2) |
14. పెద్ద బాన తిరగబడింది (2) |
16. ఎఱ్ర చీమ (4) |
17. సాగుబడికి రాని భూమి (4) |
18. జత – అటూ ఇటూ (2) |
20. కాంతి (2) |
22. తినుబండారం ( 3) |
25. ఆడది తిరగబడింది (2) |
27. వేగం ( 3) |
28. ఏడు రోజులు (2) |
29. ఓడ మీద పనివాడు (3) |
30. వశిష్ఠుని భార్య( 3) |
నిలువు:
1. అల్లుడు (3) |
2. గోకు (2) |
3. ఒక నది (4) |
5. తక్కువ (2) |
6. బుగ్గలోపలి భాగం (3) |
8. మూర్ఖత్వం (2) |
9. దుశ్శల వంశం (2) |
12. ధైర్యం చెదిరింది (3) |
13. క్షమ (3) |
14.వస్త్రముతో కట్టిన ఇల్లు అటూఇటూ (3) |
15. బహుశ (3) |
19. చకోర పక్షుల గుంపు (4) |
21. యాతన (3) |
22. చాతుర్యము ( 2) |
23. దేవాలయం తలక్రిందులైంది(2) |
24. ఒక వాయిద్యం (3) |
26.నాకు మల్లెనే (2) |
28. చలవ (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020 ఏప్రిల్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో ‘పద ప్రహేళిక ఏప్రిల్ 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 మే 2020 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- 3 సమాధానాలు:
అడ్డం:
1.చరమాంకం 4. వింజామర 7. మచ్చ 8. దత్తి 9. పాళం 10. ఆవులింత 11. మ్రుక్కెర 14. కతము 16. బెరకు 18. విన్నపం 20. చెవ్వ 21. కరి 22. వాల్మీకి 23. గీర 24. ముర 25. ముష్టి 26. ణంర
నిలువు:
1.చమసము 2. రచ్చ 3. కందళం 5. జానువులు 6. రజతము 9. పార 12. క్కెచర 13. జాతర 15. నున్న 16. బెస్తవాడు 17. కుచెకిము 18. విరి 19. పండేరము 21. కరణం
సంచిక – పదప్రహేళిక- 3కి సరైన సమాధానాలు పంపినవారు:
వచ్చిన పూరణలలో ఒక్కరూ సరైన సమాధానాలు పంపలేకపోయారు.