పదసంచిక-48

0
3

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. 2001లో నేషనల్ ఫిల్మ్ అవార్డు పొందిన గ్రంథ రచయిత్రి (4,2)
4. నిరుద్యోగి కాదు. అలా అని పెద్ద అధికారి కూడా కాదు. (4)
7. దంపుడు సాధనము. (2)
8. మశూచిని చఱచు (2)
9. షడ్రసోపేతమైన ఆహారమేనా? (3,4)
 11. దారి వెంబడి (3)
13. స్పెషలిస్ట్ కాని వాడు (5)
14. కుబేరుడు తబ్బిబ్బయ్యాడు (5)
15. నరుడి బ్రతుకు, ఈశ్వరుడి తలపుల మధ్య ఇదెందుకు? అని ఓ సినీకవి ప్రశ్న. (3)
18. విశ్వనాథ వారి రచనల్లో ఈ శతకం ఒకటి (3,4)
19. యాభైరెండులో బాకా ఊదని తెలివి (2)
21. మందో మాకో తింటే అపస్మారకస్థితి వస్తుందా? (2)
22. కృష్ణుని క్లాస్‌మేట్ వెనుదిరిగాడు. (4)
23. పరమేశ్వరుడు వెనుక నుండి ముందుకు. (6)

 

నిలువు:

1.అనీకినికి పదిరెట్లు (4)
2. అనుత్తరంగంలో త్రోయబడినది.(2)
3. ఓపెనింగ్ సెరిమనీ (5)
5. ఎండ (2)
6. ఇంచుమించు కనీస మద్దతు ధర లాంటిదే (4,2)
9. కోమలమైన ఇనుము ఈ సీసం (7)
10. వృద్ధాప్యము (7)
11. తక్షణము (3)
12. ప్రకటనలతో దుఃఖం(3)
13. జె.వి.ఎన్.మూర్తి అనే విప్లవ కవి ఈ నామధేయముతో ప్రసిద్ధుడు. (6)
16. వ్యాసుని తండ్రి ఈ ఇంద్రుడు (6)
17. యముని పెండ్లాము (4)
20. తల్లకిందలైన మోక్షం (2)
21. cut చేయనంటున్న బోయ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఏప్రిల్ 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఏప్రిల్ 19 తేదీన వెలువడతాయి.

పదసంచిక-46జవాబులు:

అడ్డం:                                 

1.శ్రీకృష్ణమహిమ  4.కదంబము 7.రతి 8.రిత్త 9.మూరురాయరగండ 11.కైముడి 13.నూరేళ్ళపంట  14.ల్లడిబపిలు/ల్లపిబడిలు  15.భీతము  18.లికనువిలన్నుక  19.సమా  21.తాపం  22.ముడాసము  23.రుక్కుటేశ్వరుడు

నిలువు:

1.శ్రీరమణ 2.కృతి 3.మలయజము 5.బరి 6.ముత్తరంగములు 9.మూడుకాళ్ళముసలి 10.డదంరంబకాంనక 11.కైటభీ 12.డిల్లము 13.నూనూగుమీసము 16.తలవిసురు 17.మేడిపండు 20.మాడా 21.తారు

పదసంచిక-46కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • కన్యాకుమారి బయన
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here