[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వ్యాసపౌర్ణమి. సినారె జన్మతిథి కూడా. (3,3) |
4. ముత్యము. (4) |
7. పొట్టేలు పున్నమ్మ నిర్మాత చిన్నప్ప దేవర్ పేరు ముందున్న బిరుదు. (2) |
8. రాజీవ్ గాంధీతో సంధి కుదుర్చుకోండి. (2) |
9. జన్మతః అబ్బే రాగం. (4,3) |
11. ఆలుగడ్డలో శల్యకము (3) |
13. ఆకులను నలిపి పిండగా వచ్చిన రసము (5) |
14. అంగళ్లున్న బజారు (5) |
15. వెనుదిరిగిన హట్టవిలాసిని (3) |
18. మంచి నీళ్ళతో నిండినవి. ఇలాంటి నూతులు వందకంటే ఒక దిగుడుబావి మేలని శకుంతల భావన.(7) |
19. చేబదులిచ్చిన కమఠి. (2) |
21. ఈమె (2) |
22. థండరుబోల్ట్ (4) |
23. ఉప్పలధడియం వారు ఇలా ఊరిపేరుతో ప్రసిద్ధులు. (3,3) |
నిలువు:
1. అంతముతో కూడిన ఆశ భూమి కొనలవరకూ ప్రాకింది. (4) |
2. మధుబాబుగారి హీరో (2) |
3. విశ్వనాథవారి పది శతకాలు (5) |
5. ఆధా+ఆధా (2) |
6. రాఘవేంద్రస్వామి బృందావనంలో ఒందినది.(3,3) |
9. కాంగో దేశపు స్వాతంత్రదినము. (3,4) |
10. నరసింహారావు గారి హీరోయిన్. అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. (5,2) |
11. “పలకల వెండి గ్లాసు” రచయిత. (3) |
12. ఆకాశంలో విహరించే పక్షి అటూఇటూ అయ్యింది. (3) |
13. దుందుభిలో నిర్మించిన ఆనకట్టతో కృష్ణజనకుడికి ఏం సంబంధం? (6) |
16. ఒకప్పుడు దూరదర్శన్‌లో ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ప్రోగ్రామ్ బోర్లాపడింది. (5) |
17. ఆఁబెయ్య (4) |
20. శీర్షాసనమేసిన ముని (2) |
21. నానో హనుమాన్ ఇంటి పేరు. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మే 05 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మే 10 తేదీన వెలువడతాయి.
పదసంచిక-49జవాబులు:
అడ్డం:
1.దేవునికడప 4.మొగసాల 7.వుగో 8.రెక్క 9.సకలరామక్రియ 11.రాసభ 13.హైదరాబాదు 14.వచనములు 15.గగనం 18.సుమనోరమసభ 19.బాంకు 21.హోరు 22.బుచ్చిబాబు 23.కత్తికాంతారావు
నిలువు:
1.దేవులాట 2.వుగో 3.పరిరాలుస 5.సారె 6.లక్కపిడతలు 9.సమర్ధరామదాసు 10.యమతనయనిభ 11.రాదుగ 12.భవనం 13.హైడ్రోజనుబాంబు 16.గళ్ళరవిక 17.అచ్చెరువు 20.కుచ్చి 21.హోరా
పదసంచిక-49కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- కన్యాకుమారి బయన
- భాగవతుల కృష్ణారావు
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమట సుబ్బలక్ష్మి
- సరస్వతి పొన్నాడ
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.