పదసంచిక-55

0
3

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వీరాజీ, నండూరి రామమోహనరావు, సత్యవాడ సోదరీమణులు వ్రాసిన కథ. విడివిడిగానే. (3,3)
4. సంకటిని అటునుంచి మోస్తున్న ఎర్రచీమ (4)
7. హరిద్రాచూర్ణములో చిలుక (2)
8. దౌర్జన్యము, బలాత్కారము (2)
9. హర్షవర్ధనుడిని యుద్ధంలో ఓడించిన చాళుక్యరాజు (3,4)
11.  బాబా గడుసైన వాడే కిరాయి వసూలు చేయడంలో. (3)
13. పెరుగువడ గుణింతాలు సరిచేసి చేస్తే పేధ్ధ హారం వచ్చేయదూ! (5)
14. పాతతరం హిందీ సినిమా నటి. అందగత్తె. అడ్డం 18లోని వ్యక్తికి కూతురు. (5)
15. వారం కబుర్లు బుద్ధిగా విచారించు. (3)
18. మదనపల్లెకు చెందిన ఈ నాయుడుగారు మనదేశంలో క్యాన్సర్ వ్యాధిచికిత్సకు గొప్ప సేవ చేసినవాడు. అడ్డం 14లోని వ్యక్తికి తండ్రి. (4,3)
19. తంటా (2)
21. మొనగల, తీక్ష్ణమైన. మీసానికో, చూపుకో విశేషణంగా వాడవచ్చు. (2)
22. తాత్సారం చేయడము. (4)
23. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడమే సాకుగా చూపి ఇటీవల రాజీనామా చేసిన వ్యక్తి.(6)

 

నిలువు:

1. కోడిపుంజు ఊదే బాకా (4)
2. మన నాలుగో రాష్ట్రపతికి ఇవి రెండున్నాయి. (2)
3. మన్మథుడు. (5)
5. తిరగేసిన టెక్స్టైల్ (2)
6. ఎ.భీమ్‌సింగ్ దర్శకత్వం వహించిన ఆఖరు సినిమా. (6)
9.  పాపం ఈ పాపకు రెండు జడలే ఉన్నాయి. (2,3,2)
10. కల్ల తెలియని శివలెంక నాగమల్లయ్య(7)
11.  బెంగాలీ సినిమా దేవదాసు(1935)లో ముఖ్యపాత్రధారి. (3)
12. దిండు కవరు (3)
13. విజయవాడలోని ఒక ప్రాంతం.(6)
16. నిదురించే తోటలోకి వచ్చినపాట కన్నీరు తుడిచి ఇది ఇచ్చిందని అంటారు శేషేన్. (5)
17. దాడో, హత్యో, ప్రమాదమో జరిగితే వెంటనే ప్రతిపక్షాలు డిమాండ్ చేసేది సి.బి.ఐ.తో? (4)
20. చీరాలలో గూటము. (2)
21. కోయంబత్తూరు నుండి అంబత్తూరు పోతేకాని సోది చెప్పేవాడు దొరకడు. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూన్ 02 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూన్ 07 తేదీన వెలువడతాయి.

పదసంచిక-53 జవాబులు:

అడ్డం:                                 

1.మజ్జిగపులుసు 4.ఎండమావి 7.రామ 8.విభ, 9.నాసికాభరణము 11.నర్మర 13.పట్టుశాలువ 14.సరళరేఖ 15.రమున  18.ములఫభూవికనా  19.రవి 21.మణి 22.విడిదిల్లు / విడి(ప)మట్టు 23.కలియుగభీమ

నిలువు:

1.మరాళము  2.జ్జిమ  3.సుధభసర్మ  5.మావి  6.విభజనరేఖ 9.నామానుశాసనము  10.ముకపాళకేరినా  11.నవర  12.రసన  13.పరిటాలరవి  16.ముఖ్యభూమిక  17.అరుణిమ  20.విడి  21.మభీ

పదసంచిక-53కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • ఈమని రమామణి
  • కన్యాకుమారి బయన
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పెయ్యేటి సీతామహాలక్ష్మి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రాజేశ్వరి కనకగిరి
  • రామలింగయ్య టి.
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here