పదసంచిక-56

0
67

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పద సంచిక తీయని జామ వంటిది కదా. దీనిలో నేషనల్ ట్రెజర్‌ను వెతకండి. (3,3)
4. గడచిన సందర్భములో మావి. (4)
7. ఏటియొడ్డున కొండచఱియ వద్ద వరిమడి ఉన్న ప్రాంతము. (2)
8. తగువులాట మొదట్లో యుక్తంగానే ఉంటుంది. (2)
9. కరెంట్ ఎడిషన్ (4,3)
 11. కొనబోతే కొరివి. అమ్మబోతే ___(3)
13. దీనిలో పోకచెక్కలా ఉంటుంది కొందరి పరిస్థితి. (5)
14. కుప్పలుతెప్పలు (5)
15. దీనిముందు కవిని చేరిస్తే ముఖపుస్తకంలో యాకూబ్ గ్రూపు (3)
18. వంగభాషలో దుర్గేశనందిని నవల వ్రాసినది. (7)
19. రేకుల డబ్బా (2)
21. వేమూరి బలరాం పత్రిక (2)
22. పోయింది పోగా మిగిలింది. (4)
23. అట్నుంచి భాద్రపదమాసపు బహుళపక్షం (6)

నిలువు:

1. కృష్ణద్వైపాయనుడి కంటే మునుపటి వ్యాసుడు. (4)
2. నవ (2)
3. హింసాయుతకార్యకలాపము (5)
5. సంగీత వెళ్ళే మార్కెట్టు (2)
6. కోకిల. పల్లవభుక్కు (6)
9.  గబ్బిట దుర్గాప్రసాద్ సంపాదకత్వంలో ఉయ్యూరు సరసభారతి వారు వెలువరించిన ఒక కవితా సంకలనం. (4,3)
10. గోదావరి సినిమాలో సీతామహాలక్ష్మి (4,3)
11. చదలవాడ పిచ్చయ్య పూనికతో తెనాలిలో 1943లో ఇది పుట్టింది. (3)
12. అంగర వెంకటకృష్ణారావు నవల (3)
13. గంగానది (6)
16.  కలడు కలండనెడి వాడు కలడో లేడో అన్న పద్యం ఇందులోనిది. (5)
17. ఖండిత రచయిత్రి (1,3)
20. అడ్డదిడ్డంగా నేత్రం (2)
21. మిసెస్ అనల(2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూన్ 09 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూన్ 14 తేదీన వెలువడతాయి.

పదసంచిక-54 జవాబులు:

అడ్డం:                                 

1.అజిరాధిరాజ  4.కాలసూచి  7.కుంత  8.రిల్ల 9.కదనకుతూహలం 11.పాలుషి 13.చెరకుపాలు 14.కమెడియను 15.ముదము 18.లంహతూకునధక  19.రసం  21.జాఫ్రి  22.ముడేకము 23.లుడకుండివకా

నిలువు:

1.అకుంఠము 2.జిత 3.జడకుచ్చులు 5.సూరి 6.చిల్లరసామాను 9.కవనకుతూహలం 10.లండమండిదింలిక 11.పాలుము  12.షికము  13.చెత్తచెదారము  16.దర్శకురాలు  17.సౌతాఫ్రికా  20.సండే 21.జావ

పదసంచిక-54కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పద్మశ్రీ చుండూరి
  • రంగావఝల శారద
  • డాక్టర్ వరలక్ష్మి హరవే

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here