[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత సన్నిహిత్ గారి కలం నుంచి జాలువారిన “ఎం.హెచ్.కె.” అనే మినీ నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.
***
పచ్చగా కళకళలాడే భూమి పైన ఆ గ్రహాంతరవాసులందరికీ ఒక కన్ను ఉంది. ఏ నాటికైనా వశం చేసుకోవాలనే కోరిక ఉంది. ఇప్పుడు ఆ కోరిక తీరబోతోందని తెలియడంతో ఆనందాతిరేకం పెరిగిపోయింది వారిలో. సమావేశం అయిపోగానే ఉత్సాహంగా తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.
“ఎం.హెచ్.కె.”
అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్.
మన భూమిని ఇక ఆ భగవంతుడే రక్షించాలి.
***
గ్రహాంతరవాసుల నుండి, స్వార్థపరుల కబంద హస్తాల నుంచి భూమికి ఎదురయ్యే ప్రమాదమేంటి? పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే ధారావాహిక వచ్చే వారం నుంచి.