[dropcap]మో[/dropcap]డువారిన జీవితాలకు
అండగా ఉంటాడు
తన భార్య తన పిల్లలు అనడు
జగమంత కుటుంబం నాదంటాడు
నీతి నిజాయతి ఇతని నియతి
దేశం కోసం ప్రజల కోసం
తన సుఖం వదులుకుంటాడు
దిక్కు లేనివారికి దేవుడే దిక్కు
అది పాత సామెత, నేటి నిజం
దిక్కు మొక్కు లేనివారికి
దశ దిశ చూపిస్తాడు
జాతి పిత గాంధీ అంటారు గానీ
మన భారత జాతికి మోడీయే డాడీ