[dropcap]ఇ[/dropcap]ది ఆత్మాన్వేషణ
ఇది సత్యాన్వేషణ
సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే
గురువు అన్వేషణ.
అశాంతి నుంచి శాంతి వైపు ప్రయాణం
చీకటి నుంచి వెలుతుతు వైపు ప్రయణం.
‘కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు’తో సంచిక పాఠకుల
హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న
సంధ్య యల్లాప్రగడ
స్వీయానుభవ కథనం
‘సత్యాన్వేషణ’ (సరికొత్త ఫీచర్)
సంచికలో వచ్చే వారం నుంచి…