[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. (2,4) |
4. కలయిక (4) |
7. అదిరేటి డ్రెస్సు అమ్మాయిలు వేస్తే అబ్బాయిలకు ఇది తప్పదా? (2) |
8. కీలు, వాలు, కొండి, పూలు, చిల్ల మొదలైన పూర్వప్రత్యయాలుగాకల పదం.(2) |
9. ఇటీవల మరణించిన తెలుగు మేష్టారు. (2,5) |
11. నీలి ఊదారంగున్న విమానయాన సంస్థ. (3) |
13. పండువెన్నెల (5) |
14. కాయపుష్టి కలిగిన బొజ్జదేవర (5) |
15. టక్కు ___ దుక్కు దుమారం ఎక్కడ చూచిన ఒకటేరా అని కొసరాజు పాట (3) |
18. రామప్పగుడి, నరమేధము, తంజావూరు పతనము వగైరా చారిత్రక నవలలు వ్రాసింది వీరే.(3,4) |
19. పాథాలజిలో దురద (2) |
21. అరటిదూట లేదా చెరకుకొన (2) |
22. సిగ్నల్ పోస్టు (4) |
23. అరుణకిరణం సినిమా దర్శకుడు.(3,3) |
నిలువు:
1. వామ్మో బామ్మ సినిమా గీతకారుడు. (4) |
2. పులకండములోని సత్తువ (2) |
3. తంపులమారి (5) |
5. పెద్ద ఏనుగు (2) |
6. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో అతని వ్యవహారశైలి మీద వ్యంగ్యంగా తీసిన సినిమా (5) |
9. ప్రజాదరణను పొందిన పాట పల్లవిని పేరుగా పెట్టుకున్న సినిమా. (7) |
10. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్రను వ్రాసినవారు క్రింది నుండి పైకి. (7) |
11. వియోగపు బాధ అట (3) |
12. పురం కాని పురం (3) |
13. రియాలిటీ చెక్ రచయిత పేరులో చివరి అక్షరం లుప్తమైంది. (3,3) |
16. ఇరవై పేటల నె క్లెస్ (5) |
17. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి. (4) |
20. గంధమాదిని (2) |
21. బద్ద (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఆగస్టు 11 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఆగస్టు 16 తేదీన వెలువడతాయి.
పదసంచిక-63 జవాబులు:
అడ్డం:
1.సోపుదారి కేక 4. పర్ణశాల 7. మిట్ట 8. ఖతా 9. ఉడ్డకేలువేలుపు 11. కలహ 13. మాక్యణివీణ 14. యావజ్జీవము 15. జనము 18. యాగరక్షణార్ధము 19. తామే 20. గోడ 22. రుమేనియా 23. చుక్కలతెరువు
నిలువు:
1.సోమిదమ్మ 2. పుట్ట 3. కవలుబాల 5. శాఖ 6. లతాయాతకము 9. ఉషారాణి భాటియా 10. పునరుజ్జీవనము 11. కణజ 12. హయాము 13. మాయజలతారు 16. నన్ను క్షమించు 17. కన్నడవు 20. మేమే 21. గోరు
పదసంచిక-63కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- కన్యాకుమారి బయన
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రాజేశ్వరి కనకగిరి
- టి. రామలింగయ్య
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- డాక్టర్ వరలక్ష్మి హరవే
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.