ఆగస్టు 2020 సంపాదకీయం

1
3

[dropcap]సం[/dropcap]చికకి నిరంతరం లభిస్తున్న ఆదరణ ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఉత్సాహంతో మరిన్ని కొత్త అంశాలతో, కొత్త రచనలతో పాఠకులను అలరించాలని ప్రయత్నిస్తోంది సంచిక.

 ఈ సంచికలోని రచనల వివరాలు:

 ప్రత్యేక వ్యాసం:

  • మత్తవారణి

వ్యాసాలు:

  • బహుముఖ ప్రజ్ఞాశాలి కీ. శే. యామిజాల పద్మనాభస్వామి గారు – అంబడిపూడి శ్యామసుందర రావు
  • అమ్మ కడుపు చల్లగా-5 – ఆర్. లక్ష్మి

సీరియల్స్:

  • శ్రీపర్వతం – 29 – ఘండికోట బ్రహ్మాజీరావు
  • నీలమత పురాణం – 86 – కస్తూరి మురళీకృష్ణ
  • జీవన రమణీయం-119- బలభద్రపాత్రుని రమణి
  • ఎం.హెచ్.కె. 8 – సన్నిహిత్
  • స్నిగ్ధమధుసూదనం- 6 – ప్రసూన రవీంద్రన్
  • కొడిగట్టిన దీపాలు-2 – గూడూరు గోపాలకృష్ణమూర్తి

కాలమ్స్:

  • జ్ఞాపకాలు – వ్యాపకాలు-18 – డా. రేవూరు అనంతపద్మనాభరావు
  • అలనాటి అపురూపాలు -23 – లక్ష్మీ ప్రియ పాకనాటి
  • జ్ఞాపకాల పందిరి-17: వేడి.. వేడి.. సమోసాలొయ్!!- డా. కె. ఎల్. వి. ప్రసాద్
  • రంగుల హేల-29: నట్టింట్లోకే నడిచొచ్చిన బళ్ళు – అల్లూరి గౌరిలక్ష్మి
  • మానస సంచరరే-47: ప్రేమావరణం! – జె. శ్యామల
  • కాజాల్లాంటి బాజాలు-56: విలువలకి విలువ – జి.ఎస్. లక్ష్మి

కథలు:

  • 99 సెకన్ల కథ -10 – వల్లీశ్వర్
  • బెత్తెలే – అగరం వసంత్
  • వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-29 – వేంపల్లి రెడ్డి నాగరాజు
  • వ్యాపార సూత్రం – చెన్నూరి సుదర్శన్
  • గుండాన జోగారావు చిన్న కథలు – గుండాన జోగారావు
  • డామిట్ – బలభద్రపాత్రుని రమణి
  • అశ్విన్ – నారుమంచి వాణీ ప్రభాకరి
  • దైవమాహ్నికం – పి.వి. బుద్ధ

కవితలు:

  • వారెవ్వా-40 – ఐతా చంద్రయ్య
  • నిలువెత్తు గోడలే ఉంటాయి – శ్రీధర్ చౌడారపు
  • ఓ కొత్త కథ చెప్పనా? – డా. విజయ్ కోగంటి
  • కరోనా చెబుతోంది జాగ్రత్త – భువనచంద్ర
  • అపనమ్మకం – సాదనాల వేంకటస్వామి నాయుడు
  • తప్పిపోయిన మనిషి – చండీశ్వర్
  • స్వీయం – డా. గోపాలకృష్ణ కొవ్వలి
  • ఆశాజీవి – సాగర్ రెడ్డి

గళ్ళ నుడికట్టు:

  • పద ప్రహేళిక 8: దినవహి సత్యవతి
  • పదసంచిక-65: కోడీహళ్ళి మురళీమోహన్

భక్తి:

  • క్షణ ముక్తేశ్వరుడు – డా. జొన్నలగడ్డ మార్కండేయులు

బాలసంచిక:

  • అందరం ఒక్కటే – కంచనపల్లి వేంకట కృష్ణారావు
  • చిట్టి మనసులు – దాసరి శివకుమారి

సినిమాలు:

  • లోకల్ క్లాసిక్స్ – 30: లక్షద్వీప్ లక్! – విశ్లేషణ – సికిందర్
  • అంతా కుశలమే : “Everything is fine” – సమీక్ష – పరేష్. ఎన్. దోషి

పుస్తకాలు:

  • ‘నర్మదాపురుకుత్సీయము’ – పుస్తక విశ్లేషణ – జంధ్యాల శరత్ బాబు
  • ‘ది సారోస్ ఆఫ్ యంగ్ వెర్థెర్’ – పుస్తక సమీక్ష – పి. జ్యోతి

అవీ ఇవీ:

  • విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలు-2 – డా. సి.హెచ్. సుశీల

ప్రకటన:

  • సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం ‘సత్యాన్వేషణ’ – కొత్త ఫీచర్ ప్రకటన – సంచిక టీమ్

సంచికపై మీ ఆదరణని ఇలాగే కొనసాగిస్తారనీ ఆశిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here