సరిగ పదమని-2

0
3

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు వారం వారం రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

పుట్టే బిడ్డ
కనే తల్లి
ఏకకాలంలో
గుక్కపట్టి రోదన

కొన్ని ఏడ్పులు
అమితానందాలు.

***

త్తులో ఎగురుళ్ళు
పడిపోతూ పల్టీలు
రెపరెపల ఊసులు
తోకతో విహారాలు

దారం ఒదిలిన దూరం
పతంగం వీరంగం!

***

నాన్పుడులు
ముదిరి ముదిరి
కొరకరాని
కొయ్యలే!

సూచన అందినపుడే
యోచన చేయాలి!

***

రంభమే కాని
అంతం లేనిది యుద్ధం!
వెవర్ ఎన్డింగ్….
స్టిల్ బిగినింగ్…

హననానికే విలయం…
వినాశానికే జయం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here