పదసంచిక-71

0
4

[dropcap]‘పద[/dropcap]సంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రిలీజియస్ రిఫార్మ్ కు గిరీశం వెంకటేశానికి ఇచ్చిన ఒక ఉదాహరణ (4,2)
4.  రారా నడిపిన పత్రిక (4)
7. టెక్స్‌చర్ (2)
8. రాశి ఖన్నా జుట్టు (2)
9. మన వేమన పద్యాలవంటివే కన్నడిగులవి (3,4)
11. కొత్త మొలక. ఈ పేరుతో ఘంటా విజయకుమార్ ఒక సాహిత్య పత్రికను నడిపాడు. (3)
13. ప్రస్తుతం ప్రపంచం మొత్తం చేస్తున్న జపం. (3,2)
14. మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి జన్మస్థలం. (5)
15. మన్మథుని వాహనం. (3)
18. బతుకమ్మ ఈ దినపత్రిక ఆదివారం అనుబంధ సంచిక (3,4)
19. పన్యాల రంగనాథరావు గారి భూమి (2)
21. ఆదుర్తి సుబ్బారావుతో పేకాటలో ఒక ముక్క. (2)
22. హిమద్యుతి, సితకరుడు. (4)
23. అజ్ఞాత వ్యక్తి (6)

నిలువు:

1. గణన యంత్రం (4)
2. కశ్యపుని పెద్దభార్య (2)
3. బ్రెయిన్ డ్రెయిన్ (5)
5. బిందువు లేని అడవిదోమ ప్రకాశిస్తుందా? (2)
6. నఖరాల కోడి (6)
9.  వెయ్యి పేర్లతో చేసెడి పూజ (7)
10. గంధర్వులు తోకను తలపైకి తెచ్చుకున్నారు. (7)
11. అడవి పంచిన వీణ (3)
12. వలతికత్తె నడుము తీగ కదా (3)
13. తాటదమ్మడు (6)
16.  మచ్చ తెగులు, చార తెగులు లేదా బూడిద తెగులు క్రింది నుండి పైకి (5)
17. పూజ్యము (4)
20. తలతిరుగుడు పాతతరం కథానాయిక (2)
21.  అవును కదా (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 సెప్టెంబరు 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 సెప్టెంబరు 27 తేదీన వెలువడతాయి.

పదసంచిక-69జవాబులు:

అడ్డం:                                 

1.చిలకా గోరింకా 4. సుహాసిని 7. దంభం 8. రాలు 9. ఆంధ్ర వాచస్పత్యము 11. శేణవీ 13. వజ్రాయుధము 14. కలశపూడి 15. షివరు 18. కడంతరకాలము 19. కమే 21. కరి 22. లుకేమియా 23. తుషాఘాతన్యాయం

నిలువు:

1.చిదంబరం 2. లభం 3. కార్యాచరణము 5. సిరా 6. నిలువుదోపిడి 9. ఆంజనేయులతోక 10. మున్నంగి శతకము 11. శేముషి 12. వీకరు 13. వడ్లచిలకలు 16. వదరుబోతు 17. ఎక్వేరియం/ఆక్వేరియం 20. మేకే 21. కన్యా

పదసంచిక-69కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • కన్యాకుమారి బయన
  • కృష్ణారావు భాగవతుల
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here