సెప్టెంబరు 2020 పరీక్ష By - September 20, 2020 0 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]ఒ[/dropcap]క జీవితంలో కావలనుకొన్నదే పాఠ్యగ్రంధం. ఊహించిందే పరీక్ష. పాసైతే ఆ డిగ్రీ పేరు “వ్యక్తిగతం” ~~~ మరో జీవితంలో అనుభవం పాఠ్యగ్రంధం అవరోధాలే పరీక్ష ఉత్తీర్ణుడై పొందే పట్టా పేరు “వ్యక్తిత్వం”