[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. అనకాపల్లెకు చెందిన కవి శిలపరశెట్టి సత్యనారాయణ కలం పేరు. (3,3) |
4. హిప్పోపోటమస్ (4) |
7. తీతువుపిట్టతో సమూహము (2) |
8. పావలా కోడికి ముప్పావలా __ (2) |
9. ఆర్మడిల్లో అనే జంతువు ఒక అప్సరసను జతకూడితే ఈ ఊరు పుట్టుకొచ్చింది. (7) |
11. సినిమాకు టికట్టు తీసుకుంటే గుడిసెను వెదకమంటావేం? (3) |
13. ఈశ్వరుడో, బ్రహ్మదేవుడో కాకుంటే విష్ణువో ఎవరైనా కావచ్చు. (5) |
14. ఆరుద్ర పాటలో మానవుడు. (5) |
15. ఆంగ్ల జంట సంస్కృత కోతులు (3) |
18. బృహత్సంహిత అనే జ్యోతిష గ్రంథకర్త (7) |
19. గాజుకుప్పెలో దొంగిలించుట (2) |
21. ఐ.సి.యు మధ్య లేనప్పటికి అయినప్పటికి. (2) |
22. ఎగ్గొట్టు (4) |
23. సుదర్శనము (6) |
నిలువు:
1. సింధు తులాని కాదు మా మేనమామ భార్య (4) |
2. ఉద్ధట్టములో సేన. (2) |
3. పోలీసుపాళీ రచయిత ఇంటిపేరు. (5) |
5. ఆనందించుట, ప్రకాశించుట (2) |
6. మొదట్లో భిక్షమున్న బలరాముడు (6) |
9. మాతృదేవోభవ, పితృదేవోభవ కోవలోకి చెందింది. (7) |
10. ముత్యాల గోవిందరాజులు నాయుడు గారి సతీమణి. (4,3) |
11. ఎండు కొబ్బరి చిప్ప (3) |
12. కీలక మలుపులో తపించు (3) |
13. దేశాన్ని ఉద్ధరించేవాడు (6) |
16. చిరంజీవి ఎ.వి.యం.బ్యానర్‌పై నటించిన ఒక సినిమా. (5) |
17. వాయువుతో జింక (4) |
20. 2012లో సాహిత్య అకాడమీ యువపురస్కారాన్ని తెచ్చిపెట్టిన పుస్తకం. (2) |
21. నాలుగున్నొకటి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 సెప్టెంబరు 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 అక్టోబరు 04 తేదీన వెలువడతాయి.
పదసంచిక-70 జవాబులు:
అడ్డం:
1.నలభై తొమ్మిది 4.బట్టమేక 7. భక్ష్యం 8. జావ 9. తగరుబాబాసామి 11. ములుచ 13. పగసాధిస్తా 14. కనిథాలయం 15. బుగులు 18. ముగడ పద్మనాభం 19. తమ 21. బమి 22. ముఖచిత్రం 23. ముక్కంటివాల్గoటి
నిలువు:
1.నభవుడు 2. లక్ష్యం 3. దిద్దుబాటలు 5. మేజా 6. కవనవిజయం 9. తరకసాతూణము 10. మినీ కథా సౌరభం 11. ముస్తాబు 12. చకలు 13. పచ్చకాగితము 16. గుచ్ఛపత్రము 17. పెనిమిటి 20. మఖ 21. బల్గo
పదసంచిక-70కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- కన్యాకుమారి బయన
- కృష్ణారావు భాగవతుల
- కోట శ్రీనివాసరావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మొక్కరాల కామేశ్వరి
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రాజేశ్వరి కనకగిరి
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శ్రీధర్ ముప్పిరాల
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్యా మనస్విని సోమయాజుల
- ఎస్. శ్రీనివాసరావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వాణి మొక్కరాల
- డాక్టర్ వరలక్ష్మి హరవే
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.