డైనమిక్ వెబ్ పత్రికలో ………త్వరలో…

0
3

[dropcap]డై[/dropcap]నమిక్ వెబ్ పత్రిక సంచిక వెబ్ పత్రికలో  త్వరలో…

నీలమత పురాణం తరువాత…

కశ్మీర రాజతరంగిణి

కల్హణ రాజతరంగిణి జగత్విఖ్యాతం.  తెలుగు పాఠకులకు పరిచయం లేని రాజతరంగిణి ఇది.కశ్మీరు ఆవిర్భావం నుంచి క్రీ.శ. 1148 వరకూ రచించి, కల్హణుడు మరణించిన తరువాత అతని అడుగు జాడలలో నడుస్తూ కశ్మీరు చరిత్రను భావితరాలకు సజీవంగా అందించేందుకు కంకణం కట్టుకుని  జోనరాజు,  శ్రీకరుడు,  ప్రజ్ఞాభట్టు  అన్ని ఆటంకాలనూ అధిగమించి భావితరాలకోసం  అందించిన ‘కశ్మీర రాజతరంగిణి’ ఇది.

క్రీ.శ. 1148 నుండి క్రీ.శ. 1587 వరకూ  కశ్మీరు చరిత్ర తెలుసుకోండి.

కశ్మీర రాజతరంగిణి

ప్రాచీన కశ్మీరు చరిత్ర,  ప్రాచీన భారత చరిత్ర…

మన చరిత్ర తెలుసుకుందాం. మనల్ని మనం తెలుసుకుందాం.

తప్పక చదవండి… త్వరలో…

కశ్మీర రాజతరంగిణి

తెలుగు సేత – కస్తూరి మురళీకృష్ణ

ఇతర పత్రికలలో వచ్చేటటువంటి రచనలు సంచికలోనూ వస్తాయి.

కానీ, సంచికలో ప్రచురితమయ్యేటటువంటి రచనలు ఇతర పత్రికలలో లభించవు. అవి సంచికకే ప్రత్యేకం.

(Image Courtesy – Internet)

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here