సొత్తు

9
2

[dropcap]”బు[/dropcap]ద్ది ఎవరి సొత్తునా”

“మనిషి సొత్తురా”

“మనిషినా”

“జగతు సొత్తురా”

“ఎట్లనా?”

“రేయ్! జగతులా మనిషి, మనిషిలా జగతు కాదు”

“ఓ అవును కదా, ఈ నిజము తెలుసుకోకుండా సొత్తు నా సొత్తు

అని కొట్లాడి చస్తారు కదనా జనం”

 

***

 

సొత్తు = ఆస్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here