గతి

6
3

“ఆ దేశము 100ల పోతావుందంటనా”

“పోనీరా”

“ఈ దేశము 100ని దాటిసిందంటానా”

“దాటనీరా”

“అట్లంటావేమినా? మన దేశము ఎబుడట్ల అయ్యేది”

“మితి మీరిపోయే ఏ దేశమైన గతి లేకుండా పోతుందిరా మనమేమి

గతి లేని వాళ్ళము కాదు, మన దేశం అట్ల పోయేది వొద్దురా”

***

గతి = చలనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here