[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. జల్లెడ(3) |
3. కూడని ఆశ (3) |
6. కత్తి తికమకైంది(3) |
8. క్రూర జల జంతువు( 3) |
10. ఓర్వని వాడు(5 ) |
15. ఒక నక్షత్రం (3) |
17. ఒక చెట్టు (3) |
18. సంతాపించు (3) |
నిలువు:
1. ప్రియమైన మాట(3) |
2. ఉడుము (3) |
3. పలుచనిది(4) |
4. పురుగు (4) |
5. పాడి ఆవు(3) |
7. దాహం(3) |
9.పాలసముద్రములో పదము లేదు(2) |
11. ఎఱ్ర గన్నేరు(4) |
12. గణేశుని ప్రీతి వంటకం చెల్లా చెదురు(4) |
13. మేక పోతు(2) |
14. అంక విద్య తిరగబడింది(3) |
16. ముసలితనంతో తెల్లబడిన వెంట్రుక (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020 నవంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో ‘పద ప్రహేళిక నవంబరు 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 1 డిసెంబరు 2020 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- 10 సమాధానాలు:
అడ్డం:
1. ఖసూచి 4. వేనలి 7. నట్ట 8. విక్కు 10. సికా 12. వేణి 13. కసాయి 15. జలధి 16. ఈషిక 17. అశని 19. అలుసు 22. వేచి 25. మేర 26. గువే 27. ళిపా 29. చెన్నగి 30. ఈలువు
నిలువు:
2. సూన 3. చిట్టకం 4. వేవిలి 5. నక్కు 6. వైసిక 9. ప్రణిధి 11. కాసా 12. వేల 14. దోషిక 17. అవేక్ష 18. శచి 20. లుమే 21. సురభి 23. ఆవేగి 24. కళిఈ 26. గున్న 28. పాలు
సంచిక – పదప్రహేళిక- 10 కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధాసాయి జొన్నలగడ్డ
- సిహెచ్.వి. బృందావన రావు
- శిష్ట్లా అనిత
- కోట శ్రీనివాసరావు
- కన్యాకుమారి బయన
- నీరజ కరణం
- జానకీ సుభద్ర పెయ్యేటి
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్య మనస్విని సోమయాజుల
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పొన్నాడ సరస్వతి
- రామలింగయ్య టి
- రంగావఝల శారద
- శ్రీనివాసరావు సొంసాళె
- శంబర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.