‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. మద్యం (2) |
4. మేక(2) |
6. శరీరబలం చివరిదాకా లేదు(2) |
7. రీతి తిరగబడింది(2) |
8. లక్ష్మి(2) |
10. జ్వరం(2) |
11. జొన్నపైరు(2) |
13. ఎనిమిది పుంజెముల నూలు(2) |
14. తడవ(2) |
15. పట్టగా ఉండే నార(3) |
16. తిరగబడిన పండితుడు(2) |
19. ఉత్పత్తి(4) |
22. మొఱిగే కుక్క(4) |
24. చెడు త్రోవ(4) |
25. యత్నము(4) |
నిలువు:
1. కపాలము(3) |
2. ఆడ తాబేలు(3) |
3. అమ్ముల పొది(3) |
5. బిడ్డ (3) |
9. రోజు కూలి (3) |
10. నల్ల జీల కర్ర(3) |
12. గోకర్ణ మృగం (3) |
14. బానిస(3) |
17. కోడి గుండెకాయ (3) |
18. అధముడు(2) |
20. పర్యంతము అటూ ఇటూ(3) |
21. ఒక చెట్టు క్రిందనుంచి (3) |
22. తిరగబడిన సంబంధం (3) |
23. అతిశయించు(3) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2020 డిసెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ లో ‘పద ప్రహేళిక డిసెంబరు 2020 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జనవరి 2021 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- 11 సమాధానాలు:
అడ్డం:
1. చాలని 3. పేరాశ 6. డెపిము 8. యాదస్సు 10. అసహిష్ణుడు 15. భరణి 17. మునగ 18. మునుకు
నిలువు:
1. చాటువు 2. నిహాక 3. పేలవము 4. శలభము 5. మొదవు 7. పిపాస 9. విష్ణు 11. హిజ్జలము 12.డుములుకు /డులుముకు 13. తుభము 14. తంణిగ 16. రన
సంచిక – పదప్రహేళిక- 11 కి సరైన సమాధానాలు పంపినవారు:
- సిహెచ్.వి. బృందావన రావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- కరణం శివానంద రావు
- పద్మశ్రీ చుండూరి
- రామలింగయ్య టి
- టి.వెంకాయమ్మ
- రంగావఝల శారద
వీరికి అభినందనలు.