పదసంచిక-86

0
5

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వేదంలో జ్ఞానకాండకు సంబంధించిన బ్రహ్మసూత్రాలు (3,3)
4. విదేశీ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన తొలి తెలుగు సినిమా (4)
7. రక్తపాయి వెనుదిరిగింది. (2)
8. విరహముతో పయనము (2)
9. సర్కారు దవాఖాన (3,4)
 11. పుట్ల హేమలత నెలకొల్పిన అంతర్జాలపత్రిక (3)
13. లకంసాని చక్రధరరావు ఆధ్వర్యంలో వెలువడ్డ నిఘంటువు (5)
14. వైవస్వత మనువు పూర్వజన్మ (5)
15. బూడిదను తిరగేస్తే దుఃఖం (3)
18. మెత్తని పరుపును దీనితో పోల్చడం కొంత అతిశయోక్తే. (7)
19. కొయ్యగూర అట్నుంచి నరకండి(2) 
21. జ్ఞాతి శత్రువేనా? (2)
22. కృష్ణసతిని అంబరదములో తిరగేసి పిలుస్తావేం సంగతి? అదీ తిరగేసి. (4)
23. విశాఖదత్తుని అచ్చుతప్పు (6)

నిలువు:

1. అడ్డంగా కోస్తే చక్రం నిలువుగా కోస్తే శంఖం (4)
2. శంబూకవాసి శీర్షానసం వేసింది. (2)
3. సత్యాగ్రహం కాదు భార్యామణి కోపం (2,3)
5. నాగలి కట్టిన కోక (2)
6. గొప్ప అదృష్టవంతుడు (6)
9.  ప్రపత్తి కల భేరీ(7)
10. త్రిమూర్తులను పూజిస్తూ చేసే వ్రతాన్ని వివరించే పుస్తకం(7)
11. రవిశంకర్‌లో భయం (3)
12. అడ్డం 15ను పోలిన విశాఖ జిల్లాకు చెందిన ఒక కుగ్రామం.(3)
13. రెసిప్రోకల్ ప్రొపోర్షన్ (6)
16.  ముసలి తల మనోహరంగా ఉంది. (5)
17. దయ కలిగి ఉన్న గుండెకాయ (4)
20. బానిస చేసే ప్రమాణం. (2)
21.  చేపలు పట్టేవాడు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జనవరి 05 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జనవరి 10 తేదీన వెలువడతాయి.

పదసంచిక-84 జవాబులు:

అడ్డం:                                 

1. సౌందర్యోపాసన 4. గుండుసూది 7. భర్గ 8. మోవి 9. మూకాంబిక భవాని 11. వీవన13. వానగుడిసె 14. లుబ్బలుబ్బులు 15. డులుచు 18. మిరియాలు కారాలు 19. జ్జి ఉ 21. బారు 22. కజ్జికాయ 23. లులాయధ్వజుడు

నిలువు:

1. సౌంభకము 2. దర్గ 3. నల్లకలువ 5. సూమో 6. దివి వెలయాలు 9. మూడడుగులభూమి 10. నిచ్చెనలు పాములు 11. వీసెడు 12. నలుచు 13. వాసక సజ్జిక 16. లుకలుకలు 17. శకారుడు 20 ఉజ్జి 21. బాజు

పదసంచిక-84కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • అన్నపూర్ణ భవాని
  • అన్నపూర్ణ గురజాడ శ్రీపతి
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కన్యాకుమారి బయన
  • కరణం శివానంద పూర్ణానందరావు
  • కరణం శివానందరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శివార్చకుల రాఘవేంద్రరావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వరలక్ష్మి హరవే డాక్టర్
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here