ఈనెల జనవరి 15వ తేదీ పొద్దున్న పదకొండు గంటలకు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు అక్షరయాన్ వెబ్ సైట్ లాంచ్ చేశారు (https://aksharayan.org).
ఈ శుభసందర్భంలో అక్షరయాన్ నిర్వహించిన “తమిరిశ జానకి గారి కవితలపోటీ”లో గెలుపొందినవారికి బహుమతి ప్రదానం జరిగింది.
బహుమతుల వివరాలు ఈ క్రింద ఇచ్చిన విధంగా ఉన్నాయి……
మొదటి బహుమతి… శీర్షిక..”ఆమె”
కవయిత్రి పేరు.. పాతూరి అన్నపూర్ణ.
బహుమతి వెయ్యి రూపాయలు.
………………………………………
రెండవ బహుమతి రెండు కవితలకు ఇవ్వబడినది.
1) శీర్షిక..ఆమె ఒక అద్భుతం. బహుమతి 800రూ.లు.
కవయిత్రి పేరు నామని సుజనా దేవి
2) శీర్షిక…గడప.. కవయిత్రి పేరు..గట్టు రాధికా మోహన్.
బహుమతి 800రూ.లు.
…………………………….
మూడవ బహుమతి ముగ్గురికి ఇవ్వడమైనది
1) శీర్షిక..అగ్నిజలం. కవయిత్రి..డా.తాళ్ళపల్లి యాకమ్మ
బహుమతి 500 రూ.లు.
2) శీర్షిక…ఆకాశం ఏ ఒక్కరిదీ కాదు.
కవయిత్రి.. గోవిందరాజు సుభద్రాదేవి.
బహుమతి….500రూ.లు.
3) శీర్షిక…దివ్యాంగనుల తల్లులకిదే వందనం.
కవయిత్రి…గురజాడ శోభా పేరిందేవి
బహుమతి..500 రూ.లు.
…….,…………………………
సమ్మెట విజయ
అక్షరయాన్ పత్రికా ప్రతినిధి , ప్రెస్.