[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. సరస్వతుల రామనరసింహం గారి ప్రజానీకంతో సచ్చిదానందున్ని పిలవండి.(6) |
4. ప్రపంచ పటానికి మధ్య సరిచేస్తే అగోచరమౌతుంది.(4) |
7. భక్తివ్యగ్రతలో దాగున్న మనుష్యుడు. (2) |
8. తిరిగిన మోక్షం (2) |
9. Ionisation రివర్సయ్యింది. (7) |
11. పరాక్రమం తారుమారు. (3) |
13. కరుణశ్రీ పద్యఖండిక (5) |
14. ఒక పని యొక్క ఆచరణాత్మక దశ. (5) |
15. పిప్పలి (3) |
18. live telecast/broadcast (3,4) |
19. సలిలములో వికాసము (2) |
21. స్వరలాసిక (2) |
22. కిటికీ వెనకనుంచి (4) |
23. రావణుడు (6) |
నిలువు:
1. రెండు చేతులతోనూ అస్త్రాలను సంధించగల నేర్పరి (4) |
2. రాగము, అనురాగము (2) |
3. పేరుపొందిన కూచిపూడి నృత్యనాటకము. (5) |
5. తొమ్మిదిన్నొకటి (2) |
6. Oil deposit. (3,3) |
9. copy, future, residueలతో personality. ఇక్కడ తలక్రిందలయ్యింది. (4,3) |
10. ఎర్ర తామర (3,4) |
11. భూలోకము, విరివి, మోసము (3) |
12. స్పృశించినాము(3) |
13. పులి తల కానము ఇసుకదిబ్బలో (6) |
16. ప్రయోజనము లేని వదరుమాట. (2,3) |
17. నిలువు 1లో ఉన్నవాడే. (4) |
20. పేనుగుడ్డు (2) |
21. బుడము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఫిబ్రవరి 16 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 92 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఫిబ్రవరి 21 తేదీన వెలువడతాయి.
పదసంచిక-90 జవాబులు:
అడ్డం:
1.ఉపక్రమణిక 4.రోషనారా 7.పాడి 8.లాజ 9.హస్తిమశకాంతరం 11.ఐక్యంగా 13.గాంధారేయుడు 14.రాజనర్తకి 15.డుధుబు 18.లునుమధలురసి 19.వాఘా 21.కామా 22.హంసగీతి 23.ముముక్షురంజని
నిలువు:
1.ఉపాదానం 2.పడి 3.కర్కశవాక్యం 5.నాలా 6.రాజకోశాతకి 9.హర్షాతిరేకములు 10.రంబకాంనకవిసి 11.ఐడుడు 12.గారాబు 13.గాంధర్వవివాహం 16.ధురంధరము 17.కోణమాని 20.ఘాస 21.కాజ
పదసంచిక-90కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- బయన కన్యాకుమారి
- సిహెచ్.వి.బృందావనరావు
- కరణం శివానందరావు
- కోట శ్రీనివాసరావు
- తాతిరాజు జగం
- రాజు మధు గోపాల్ వేణు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- నీరజ కరణం
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పరమేశ్వరుని కృప
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శివార్చకుల రాఘవేంద్రరావు
- శివానందరావు శ్రీనివాసరావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వరలక్ష్మి హరవే డాక్టర్
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.