పదసంచిక-95

0
3

‘పదసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఒంటెపిల్ల ఆమ్రేడితంతో శివస్తుతి (6)
4. సహజ వనరులతో తామర పువ్వు. (4)
7. తారతమ్యాలు చుక్కలను వదిలేసి గోవును మిగిల్చింది. (2)
8. అబ్బూరి, ఆరుద్ర, ఏల్చూరి, శ్రీశ్రీల జాయింటు కవిత్వం (2)
9. శ్రీరాగంలోని ఒక అన్నమయ్య కృతి (3,4)
11. తమిళుడు తడబడి కొంత కోల్పోయి శలభమైనాడు. (3)
13. విశ్వనాథవారి ఒకానొక నవల (5)
14. పువ్వాడ వారి పవాడము (2,3)
15. నడకుదురుకు గతి లేదు (3)
18. మద్రాసు ప్రెసిడెన్సీ చిట్టచివరి ముఖ్యమంత్రి (4,3)
19. సమకాలికుల నడుమ సూరీడు. (2)
21. కోనసీమలో వరిమడి లేనేలేదు. (2)
22. తలకాయకు గుణింతాలు ఒత్తులు సరిచేసి అటూఇటూ మార్చితే దాక్కొన్నవాడు కనబడడా? (4)
23. ఇదోరకం బంతిపువ్వు (4,2)

నిలువు:

1. బిలియను (4)
2. దీర్ఘమైన రాత్రి (2)
3. ఊర్వశి శారద అల్లుడిగా మోహన్‌బాబు నటించిన ఒక సినిమా (2,3)
5. సుగ్రీవుని భార్యే (2)
6. మహీధర నళినీమోహన్ పిల్లల పుస్తకం (3,3)
9.  నాలుగవ సంపుటం తరువాతిది. (4,3)
10. శశాంకకు తండ్రి. కొడుకు కూడా. (3,4)
11. వందనమిడు కుమారుడిలో జీవం ఉట్టిపడుతుంది. (3)
12. రాలేకపోయినా తకరారే! (3)
13. బహిరంగ కళాప్రదర్శనలు (2,4)
16.  చెడునడత (5)
17. ముసలితాతకు/పసిపాపకు అందాన్నిచ్చేది. (4)
20. పేనుగ్రుడ్డా? (2)
21.  పొడుగాటి బలపం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మార్చ్ 9 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 95 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మార్చ్ 14 తేదీన వెలువడతాయి.

పదసంచిక-93 జవాబులు:

అడ్డం:                                 

1.సత్యసాయిబాబా 4.లగాయతు 7.సేక్త 8.వహి 9.తిలోత్తమమేనక 11.కందిలి 13.పరమశుంఠ 14.వలరసము 15.ముసురు 18.నుడువులపడతి 19.బాలే 21.ఘోరా 22.వడిసెల 23.రికమెండేషను

నిలువు:

1.ససేమిరా 2.త్యక్త 3.బావమరిది 5.యవ 6.తుహినశైలము 9.తిమ్మమ్మమర్రిమాను 10.కవీశ్వరదిగ్దంతి 11.కంఠము 12.లివరు 13.పల్లెటూరిబావ 16.సుద్దులమారి 17.రానురాను 20.లేడి 21.ఘోష

పదసంచిక-93కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • బయన కన్యాకుమారి
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • కరణం పూర్ణానందరావు
  • కోట శ్రీనివాసరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • తాతిరాజు జగం
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పరమేశ్వరుని కృప
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శశికళ
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీహరి నాగశ్వేత ఋత్విక్ శ్రీ వాత్సవ
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వేదుల సుభద్ర
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here