పేలిండ్రోమ్ కవితలు రెండు

0
3

(12022021)

  1. పొ×వె×లో

ఏ కొండ ఎత్తు గెలిస్తే
ఏ సంద్రపు వైశాల్యం ఈదితే
ఏ లోయ లోతు తెలిస్తే
నీవు తెలియనౌతావు

ఓ మనిషీ
నా మనిషీ

~ ~

  1. మనిషీ ఓ మనిషీ

వోల్టాసా
మిత్సుబిషీనా
ఓనిడానా
గోద్రేజా

ఏదీ నీ మనసులో వున్న
పనిచేయని ఏసీ
ఎక్కడా
దాని చెడిపోయిన రిమోట్?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here